పవిత్ర గంగని ముఖ్యంగా కశీపట్నంలో మృతదేహాలు తదితర కాలుష్యాలకు నిలయమై పోవడాన్ని విశ్లేషిస్తూ అభ్యుదయ రచయిత ప్రణవి 'చనిపోయిన వారికి మోక్షాన్ని గూర్చి ఆలోచించే ముందు, బ్రతికున్న వారి జీవన సమస్య గురించి కొంచెం ఆలోచిద్దాం. ఏమంటారు?' అని సంధించిన ప్రశ్న పాఠకులను ఆలోచింపచేస్తుంది. అంతేకాక మూగాజీవులైన జలచరాలకు, పంటపొలాలకు మంచి నీటి వసతిని సమకూర్చడం ద్వారా పౌష్టికాహారాన్ని పొందుతూ హైందవ కర్మసిద్ధాంతానుసారం స్వర్గ లోక ప్రాప్తికి తగిన మార్గమనే సందేశాన్ని అందించే అనూహ్య కథతో వివరించబడిన ఈ "అనురాగావనం" పాఠకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించడమేకాక, వారు ఆచరించే సిద్ధాంతాల్లో మార్పులు తీసుకురావడానికి దోహద పడుతుంది.
-ప్రణవి
పవిత్ర గంగని ముఖ్యంగా కశీపట్నంలో మృతదేహాలు తదితర కాలుష్యాలకు నిలయమై పోవడాన్ని విశ్లేషిస్తూ అభ్యుదయ రచయిత ప్రణవి 'చనిపోయిన వారికి మోక్షాన్ని గూర్చి ఆలోచించే ముందు, బ్రతికున్న వారి జీవన సమస్య గురించి కొంచెం ఆలోచిద్దాం. ఏమంటారు?' అని సంధించిన ప్రశ్న పాఠకులను ఆలోచింపచేస్తుంది. అంతేకాక మూగాజీవులైన జలచరాలకు, పంటపొలాలకు మంచి నీటి వసతిని సమకూర్చడం ద్వారా పౌష్టికాహారాన్ని పొందుతూ హైందవ కర్మసిద్ధాంతానుసారం స్వర్గ లోక ప్రాప్తికి తగిన మార్గమనే సందేశాన్ని అందించే అనూహ్య కథతో వివరించబడిన ఈ "అనురాగావనం" పాఠకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించడమేకాక, వారు ఆచరించే సిద్ధాంతాల్లో మార్పులు తీసుకురావడానికి దోహద పడుతుంది. -ప్రణవి© 2017,www.logili.com All Rights Reserved.