కొంతకాలంగా ఎక్కడ చూచినా 'చెట్లు నాటండి! చెట్లు పెంచండి! అడవులను కాపాడండి!' అనే ప్రచారం అటు ప్రభుత్వాలు,ఇటు సాంఘీక సంక్షేమ సంస్థలవారు, అటవీశాఖలవారు, తిరుపతి దేవస్థానంవారు చేయడం మనందరికీ తెలిసిన విషయమే.అందుకే,ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, జన హృదయలాకు హత్తుకునేలా చెప్పాలనే ఉద్దేశ్యంతో "వృక్షగాథ" ని నృత్యరూపకంగా మలిచాను. "వనరక్షణే జనరక్షణ" అని వక్కాణించబడి,"సర్వేవనా సర్వేజనాః సుఖినోభవంతు!"అనే ప్రకృతి పురుషుల సమన్వయ సూత్రం "వృక్షగాథలో"లో ఆవిష్కరించబడినది!
అందుకే "వృక్షగాథ" కృతిని పరిశీలనార్ధం సహృదయులైన పాఠకుల ముందుంచుతున్నాను! తీర్పు మీదే!
-ప్రణవి
కొంతకాలంగా ఎక్కడ చూచినా 'చెట్లు నాటండి! చెట్లు పెంచండి! అడవులను కాపాడండి!' అనే ప్రచారం అటు ప్రభుత్వాలు,ఇటు సాంఘీక సంక్షేమ సంస్థలవారు, అటవీశాఖలవారు, తిరుపతి దేవస్థానంవారు చేయడం మనందరికీ తెలిసిన విషయమే.అందుకే,ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, జన హృదయలాకు హత్తుకునేలా చెప్పాలనే ఉద్దేశ్యంతో "వృక్షగాథ" ని నృత్యరూపకంగా మలిచాను. "వనరక్షణే జనరక్షణ" అని వక్కాణించబడి,"సర్వేవనా సర్వేజనాః సుఖినోభవంతు!"అనే ప్రకృతి పురుషుల సమన్వయ సూత్రం "వృక్షగాథలో"లో ఆవిష్కరించబడినది! అందుకే "వృక్షగాథ" కృతిని పరిశీలనార్ధం సహృదయులైన పాఠకుల ముందుంచుతున్నాను! తీర్పు మీదే! -ప్రణవి© 2017,www.logili.com All Rights Reserved.