Raktha Tilakam

Rs.75
Rs.75

Raktha Tilakam
INR
EMESCO0923
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ప్రకాష్ తండ్రి ముఖంలో నిశితంగా చూస్తూ "ఈశ్వరిని నేను పెళ్ళి చేసుకోదలిచాను. ఈ విషయంలో మీరు సుముఖులై ఆమెను మీ కోడలిగా అంగీకరిస్తే గొడవలుండవు. మీరిష్టపడకపోతే నేను ఆగేది లేదు కూడా. ఆమెను తీసుకెళ్ళి ఏ గుళ్ళోనో పెళ్ళాడేస్తాను. లేకపోతే రిజిస్టరు మారేజీ చేసుకుంటాను" అన్నాడు సూటిగా. తల్లి నిష్టూరంగా అంది. "ఇంతవాణ్ని చేసినందుకు నువ్వు మాకు తెచ్చే కీర్తి ఇదన్నమాట! వంశమర్యాదలు కాపాడక్కర్లేదా? వరించటానికి అందం ఒక్కటేనా కావలసింది చంద్రుడూ?

          ఈశ్వరి పుట్టుపూర్వోత్తరాలు ఆలోచించు ఒక్కసారి. తల్లి కులభ్రష్టమయి ఎవరూ పలకరించక కుక్కచావు చచ్చింది. అనాథ అని అన్యాయమైపోతుందని ఆశ్రయమిచ్చాం ఆ పిల్లకి. పూర్వం నుంచి మన వంశం ఎలాంటిది? మన గౌరవ మర్యాదలెలాంటివి? వంశ మర్యాదను మంటగలుపుకుంటామా? ఒక పతిత కూతుర్ని కోడలిగా అంగీకరించి, మచ్చలేని మన వంశానికి కళంకం తెచ్చుకుంటామా?. 

               ప్రకాష్ తండ్రి ముఖంలో నిశితంగా చూస్తూ "ఈశ్వరిని నేను పెళ్ళి చేసుకోదలిచాను. ఈ విషయంలో మీరు సుముఖులై ఆమెను మీ కోడలిగా అంగీకరిస్తే గొడవలుండవు. మీరిష్టపడకపోతే నేను ఆగేది లేదు కూడా. ఆమెను తీసుకెళ్ళి ఏ గుళ్ళోనో పెళ్ళాడేస్తాను. లేకపోతే రిజిస్టరు మారేజీ చేసుకుంటాను" అన్నాడు సూటిగా. తల్లి నిష్టూరంగా అంది. "ఇంతవాణ్ని చేసినందుకు నువ్వు మాకు తెచ్చే కీర్తి ఇదన్నమాట! వంశమర్యాదలు కాపాడక్కర్లేదా? వరించటానికి అందం ఒక్కటేనా కావలసింది చంద్రుడూ?           ఈశ్వరి పుట్టుపూర్వోత్తరాలు ఆలోచించు ఒక్కసారి. తల్లి కులభ్రష్టమయి ఎవరూ పలకరించక కుక్కచావు చచ్చింది. అనాథ అని అన్యాయమైపోతుందని ఆశ్రయమిచ్చాం ఆ పిల్లకి. పూర్వం నుంచి మన వంశం ఎలాంటిది? మన గౌరవ మర్యాదలెలాంటివి? వంశ మర్యాదను మంటగలుపుకుంటామా? ఒక పతిత కూతుర్ని కోడలిగా అంగీకరించి, మచ్చలేని మన వంశానికి కళంకం తెచ్చుకుంటామా?. 

Features

  • : Raktha Tilakam
  • : Polkampalli Santha Devi
  • : 2017
  • : EMESCO0923
  • : Sahithi Prachuranalu
  • : Telugu
  • : 176
  • : Paperback

Reviews

Be the first one to review this product

Discussion:Raktha Tilakam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam