రెడ్ రిపోర్ట్
ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది.
యూనియన్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్.... యు.ఎస్.ఎస్.ఆర్. రష్యా!...! ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సరిజోడుగా, పోటీగా నిలబడి, ఆధిపత్యం కోసం పోటీలు పడుతున్న దేశం సోవియట్ రష్యా...!
అది పంతొమ్మిది వందల తొంభయ్ ఒకటిలో ఫిబ్రవరి నెలలోని ఓరోజు...
మాస్కోలోని రెడ్ స్క్వేర్కి కొద్ది దూరంలో వున్న క్రెమ్లిన్ బిల్డింగ్ చాలా హడావిడిగా వుంది. రష్యా అధికార యంత్రాంగానికి నిలయమైన ఆ భవన సముదాయం ముందు వరుసగా ఆగి వున్నాయి పదికార్లు.
అన్నీ ఇంపోర్టెడ్ చేయబడ్డవే! లిమోసిన్, మెర్సిడీస్ బెంజ్లంటి సెలూన్ కార్లు. వాటికి ముందు రెండు పైలెట్ మోటార్సైకిల్స్ ఆగి వున్నాయి. రెడ్గార్డ్స్, కె.జి.బి. ఏజెంట్లు హడావిడిగా వున్నారు.
అమెరికాలాంటి దేశాల కన్ను ఆ భవనం మీదే వుంటుంది. అందుకు కారణం క్రెమ్లిన్ పాలనా యంత్రాంగానికి గుండెకాయలాంటిదయిన కె.జి. బి. హెడ్ క్వార్టర్స్ అందులోనే వుంది.
ఆ భవంతిలోని పై మూడు ఫ్లోర్లు కె.జి.బి. ఆధీనంలోనే వున్నాయి. కె.జి.బి.కి చెందిన అన్ని విభాగాలూ ఆ మూడు ఫ్లోర్స్లోనే వున్నాయి.
సరిగ్గా పదిహేను నిముషాలు గడిచేసరికి కొంతమంది కె.జి.బి అధికారులు బయటకొచ్చారు కంగారుగా. వారి వెనుక పదిమంది కమెండోలు......................
రెడ్ రిపోర్ట్ ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది. యూనియన్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్.... యు.ఎస్.ఎస్.ఆర్. రష్యా!...! ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సరిజోడుగా, పోటీగా నిలబడి, ఆధిపత్యం కోసం పోటీలు పడుతున్న దేశం సోవియట్ రష్యా...! అది పంతొమ్మిది వందల తొంభయ్ ఒకటిలో ఫిబ్రవరి నెలలోని ఓరోజు... మాస్కోలోని రెడ్ స్క్వేర్కి కొద్ది దూరంలో వున్న క్రెమ్లిన్ బిల్డింగ్ చాలా హడావిడిగా వుంది. రష్యా అధికార యంత్రాంగానికి నిలయమైన ఆ భవన సముదాయం ముందు వరుసగా ఆగి వున్నాయి పదికార్లు. అన్నీ ఇంపోర్టెడ్ చేయబడ్డవే! లిమోసిన్, మెర్సిడీస్ బెంజ్లంటి సెలూన్ కార్లు. వాటికి ముందు రెండు పైలెట్ మోటార్సైకిల్స్ ఆగి వున్నాయి. రెడ్గార్డ్స్, కె.జి.బి. ఏజెంట్లు హడావిడిగా వున్నారు. అమెరికాలాంటి దేశాల కన్ను ఆ భవనం మీదే వుంటుంది. అందుకు కారణం క్రెమ్లిన్ పాలనా యంత్రాంగానికి గుండెకాయలాంటిదయిన కె.జి. బి. హెడ్ క్వార్టర్స్ అందులోనే వుంది. ఆ భవంతిలోని పై మూడు ఫ్లోర్లు కె.జి.బి. ఆధీనంలోనే వున్నాయి. కె.జి.బి.కి చెందిన అన్ని విభాగాలూ ఆ మూడు ఫ్లోర్స్లోనే వున్నాయి. సరిగ్గా పదిహేను నిముషాలు గడిచేసరికి కొంతమంది కె.జి.బి అధికారులు బయటకొచ్చారు కంగారుగా. వారి వెనుక పదిమంది కమెండోలు......................© 2017,www.logili.com All Rights Reserved.