చెవి వరకూ లాగి గురిచూసి వదిలిన బాణంలా గాలితో పోటీపడుతూ పరుగు తీస్తున్నాడు ఆగంతకుడు, వాడిని విడిచిపెట్టే ఉద్దేశం వాత్సవకి లేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఏభై గజాల డిస్టన్స్ లో ఆగంతకుడిని వెన్నంటి తరుముకొస్తూనే ఉన్నాడు. అది ఏ ప్రాంతమో, తాము ఎక్కడున్నారో ఎంతగా బుర్ర చించుకున్నా శ్యాంసుందర్ కి అర్థం కావటం లేదు. చిట్టడవితో కూడిన చిన్న చిన్న కొండగుట్టల ప్రాంతం అది. ఒక్కో గుట్ట ఎక్కిదిగుతూ సుడిగాలిలా పారిపోతూనే ఉన్నాడు ఆగంతకుడు. సడన్ గా వాడి మార్గానికి అడ్డం వచ్చేసాడు శ్యాంసుందర్. వస్తూనే పెద్దగా షౌట్ చేస్తూ ఆగంతకుడి ముఖం మీద బలంగా గుద్దాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
చెవి వరకూ లాగి గురిచూసి వదిలిన బాణంలా గాలితో పోటీపడుతూ పరుగు తీస్తున్నాడు ఆగంతకుడు, వాడిని విడిచిపెట్టే ఉద్దేశం వాత్సవకి లేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఏభై గజాల డిస్టన్స్ లో ఆగంతకుడిని వెన్నంటి తరుముకొస్తూనే ఉన్నాడు. అది ఏ ప్రాంతమో, తాము ఎక్కడున్నారో ఎంతగా బుర్ర చించుకున్నా శ్యాంసుందర్ కి అర్థం కావటం లేదు. చిట్టడవితో కూడిన చిన్న చిన్న కొండగుట్టల ప్రాంతం అది. ఒక్కో గుట్ట ఎక్కిదిగుతూ సుడిగాలిలా పారిపోతూనే ఉన్నాడు ఆగంతకుడు. సడన్ గా వాడి మార్గానికి అడ్డం వచ్చేసాడు శ్యాంసుందర్. వస్తూనే పెద్దగా షౌట్ చేస్తూ ఆగంతకుడి ముఖం మీద బలంగా గుద్దాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.