ప్రశ్న : నాల్గోల్ ధ్యానశిబిరంలో శక్తిపాతం అంటే దైవశక్తి ప్రసరణ అని, అంటే దైవశక్తి ధ్యానం చేసేవారిలోకి దిగడం అని మీరు చెప్పారు. ఆ తర్వాత, శక్తిపాతానికి మరియు అనుగ్రహానికి తేడా వుందని మీరు అన్నారు. ఈ రెండు ప్రాతిపదికలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని తోస్తోంది. దయచేసి వివరించండి.
శక్తిపాతానికి మరియు అనుగ్రహానికి కొంచెం తేడా వుంది మరియు ఆ రెండింటి మధ్య కొంచెం పోలిక కూడా వుంది. వాస్తవానికి ఒకదాని పరిధిలోకి ఇంకొకటి విస్తరిస్తుంది. శక్తిపాతం అంటే దైవశక్తి. నిజానికి దైవశక్తి తప్ప ఇంకోశక్తి లేనేలేదు. శక్తిపాతంలో ఎలాగైనా ఒక వ్యక్తి “మీడియం”గా పనిచేస్తాడు. మీడియం అంటే ఆ వ్యక్తి ద్వారా దైవశక్తి ధ్యానం చేసేవారిలోకి చేరుతుంది. చివరికి ఆ వ్యక్తి కూడా దైవంలో ఒక భాగమే అయినప్పటికీ - మొట్టమొదట్లో ఒక వ్యక్తి “మీడియం” లాగా వ్యవహరించడం జరుగుతుంది.
అది ఎలాగంటే ఆకాశంలో మెరుపు మెరవడం మరియు ఇంట్లో విద్యుత్ దీపం వెలగడం లాంటిది అన్నమాట. ఆ రెండూ ఒక్కటే కానీ ఇంట్లో ఉండే దీపం మీడియం ద్వారా వెలుగుతోంది. ఆ విద్యుత్పం వెనకాల స్పష్టంగా “మనిషి ప్రతిభ" కనిపిస్తుంది..............
కుండలిని శక్తి పెరగడంలో బాహ్య సహాయం శక్తిపాతం మరియు అనుగ్రహం ప్రశ్న : నాల్గోల్ ధ్యానశిబిరంలో శక్తిపాతం అంటే దైవశక్తి ప్రసరణ అని, అంటే దైవశక్తి ధ్యానం చేసేవారిలోకి దిగడం అని మీరు చెప్పారు. ఆ తర్వాత, శక్తిపాతానికి మరియు అనుగ్రహానికి తేడా వుందని మీరు అన్నారు. ఈ రెండు ప్రాతిపదికలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని తోస్తోంది. దయచేసి వివరించండి. శక్తిపాతానికి మరియు అనుగ్రహానికి కొంచెం తేడా వుంది మరియు ఆ రెండింటి మధ్య కొంచెం పోలిక కూడా వుంది. వాస్తవానికి ఒకదాని పరిధిలోకి ఇంకొకటి విస్తరిస్తుంది. శక్తిపాతం అంటే దైవశక్తి. నిజానికి దైవశక్తి తప్ప ఇంకోశక్తి లేనేలేదు. శక్తిపాతంలో ఎలాగైనా ఒక వ్యక్తి “మీడియం”గా పనిచేస్తాడు. మీడియం అంటే ఆ వ్యక్తి ద్వారా దైవశక్తి ధ్యానం చేసేవారిలోకి చేరుతుంది. చివరికి ఆ వ్యక్తి కూడా దైవంలో ఒక భాగమే అయినప్పటికీ - మొట్టమొదట్లో ఒక వ్యక్తి “మీడియం” లాగా వ్యవహరించడం జరుగుతుంది. అది ఎలాగంటే ఆకాశంలో మెరుపు మెరవడం మరియు ఇంట్లో విద్యుత్ దీపం వెలగడం లాంటిది అన్నమాట. ఆ రెండూ ఒక్కటే కానీ ఇంట్లో ఉండే దీపం మీడియం ద్వారా వెలుగుతోంది. ఆ విద్యుత్పం వెనకాల స్పష్టంగా “మనిషి ప్రతిభ" కనిపిస్తుంది..............© 2017,www.logili.com All Rights Reserved.