(జాగృతి స్కూలు ఆవరణలో ప్రవేశిస్తుంది - పిల్లల సందడి బెల్ మ్రోగుతుంది - టైమయిపోయింది అంటూ పిల్లలు క్లాసులకు పరిగెడుతున్న హడావుడి.)
జాగృతి: (బోర్డు చదువుతూ తనలో) ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల... ఈ స్కూల్లో పని చెయ్యాలని ఎన్నాళ్లుగానో కలలు కంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను టీచరును...ఓ సరస్వతీమాతా! నీకు నమస్కారం... ఆహా! ఒక టీచరుగా ఇక్కడి పిల్లలకు పాఠాలు చెప్పాలన్న నా కల ఇన్నాళ్లకు నెరవేరుతోంది. హెడ్మాస్టారుగారి గది ఎక్కడబ్బా?...ఆఁ... అదిగో... బోర్డు... ఇపుడే వెళ్లి రిపోర్టు చేస్తాను.
జాగృతి: నమస్కారం మాస్టారూ!
హెడ్మా: (గంభీరంగా) నమస్కారం! అలా కూర్చో.
(జాగృతి స్కూలు ఆవరణలో ప్రవేశిస్తుంది - పిల్లల సందడి బెల్ మ్రోగుతుంది - టైమయిపోయింది అంటూ పిల్లలు క్లాసులకు పరిగెడుతున్న హడావుడి.) జాగృతి: (బోర్డు చదువుతూ తనలో) ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల... ఈ స్కూల్లో పని చెయ్యాలని ఎన్నాళ్లుగానో కలలు కంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను టీచరును...ఓ సరస్వతీమాతా! నీకు నమస్కారం... ఆహా! ఒక టీచరుగా ఇక్కడి పిల్లలకు పాఠాలు చెప్పాలన్న నా కల ఇన్నాళ్లకు నెరవేరుతోంది. హెడ్మాస్టారుగారి గది ఎక్కడబ్బా?...ఆఁ... అదిగో... బోర్డు... ఇపుడే వెళ్లి రిపోర్టు చేస్తాను. జాగృతి: నమస్కారం మాస్టారూ! హెడ్మా: (గంభీరంగా) నమస్కారం! అలా కూర్చో.© 2017,www.logili.com All Rights Reserved.