శప్తభూమి రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాసిన నవల. రాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు, అప్పటి జీవితమూ చిత్రించిన చారిత్రాత్మక నవల. హండే రాజుల కాలం నాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ళ దౌర్జన్యాల సమాహారం శప్తభూమి.
ఈ నవలలోని చారిత్రిక పాత్రలను సమీక్షించుకుంటున్నప్పుడు ఎక్కువమంది అణగారిన వర్గాల వారే అయి ఉన్నారన్న సంగతి తెలిసి వచ్చింది. వారు దళిత బహుజన కులాలవారే. ఈ విషయం గుర్తించిన తర్వాత రాయలసీమ చారిత్రక నవల కాస్తా, రాయలసీమ దళిత బహుజన చారిత్రిక నవలగా రూపం తీసుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా, చారిత్రిక కథ నుండి చారిత్రిక నవలకూ, చారిత్రిక నవల నుండి దళిత బహుజన చారిత్రిక నవలకూ ప్రయాణించిన ఆలోచన క్రమం కూడా ఈ నవలా రచన వెనుక పనిచేసింది.
శప్తభూమి రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాసిన నవల. రాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు, అప్పటి జీవితమూ చిత్రించిన చారిత్రాత్మక నవల. హండే రాజుల కాలం నాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ళ దౌర్జన్యాల సమాహారం శప్తభూమి. ఈ నవలలోని చారిత్రిక పాత్రలను సమీక్షించుకుంటున్నప్పుడు ఎక్కువమంది అణగారిన వర్గాల వారే అయి ఉన్నారన్న సంగతి తెలిసి వచ్చింది. వారు దళిత బహుజన కులాలవారే. ఈ విషయం గుర్తించిన తర్వాత రాయలసీమ చారిత్రక నవల కాస్తా, రాయలసీమ దళిత బహుజన చారిత్రిక నవలగా రూపం తీసుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా, చారిత్రిక కథ నుండి చారిత్రిక నవలకూ, చారిత్రిక నవల నుండి దళిత బహుజన చారిత్రిక నవలకూ ప్రయాణించిన ఆలోచన క్రమం కూడా ఈ నవలా రచన వెనుక పనిచేసింది.© 2017,www.logili.com All Rights Reserved.