ఇది ఒక విధంగా నవలారూపంలో కొనసాగిన యాత్ర కథనం. అంతే కాదు నవలామణి రాజ్యలక్ష్మి యత్రానుభూతుల ప్రతిరూపం. విభిన్న మనస్తత్వాల సమ్మేళనం.
మారిషస్, ఇంగ్లాండ్, ఇండియా మూడు దేశాలతో అనుబంధం ఉన్న కుటుంబగాథ ఈ పుస్తకం. ఇందులో పూల బాటలో సాగిపోయే వ్యక్తులే కాదు ముళ్లబాటలో పయనించే జీవితాలు కూడా ఇందు గోచరమవుతాయి. మగవాని వంచనకు గురియైన మగువ దీపిక పాత్ర చిత్రణయే అందుకు నిదర్శనం.
రాజ్యలక్షి పర్యటనా విశేషాలు ఈ నవలలో కథోచితంగా చోటు చేసుకోవడం గమనార్హం.మన ప్రాంతంలోని వర్గల్ క్షేత్ర విశేషాలు కూడా ఇందు వర్ణితమైనాయి. విదేశంలో ఉన్నవారు కర్మకాండకు సంబందించిన మన ఆచారాలను పాటించడం రచయిత్రికి గల సాంప్రదాయభిప్రాయాన్ని చాటుతుంది. ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణ నేపథ్యంలో విరచితమైన 'అఖండ దీపికలు' నవల మందు వేసవిలో చలి వెంద్రంలా సేదదీరుస్తుంది.
యస్.వి. రామారావు.
ఇది ఒక విధంగా నవలారూపంలో కొనసాగిన యాత్ర కథనం. అంతే కాదు నవలామణి రాజ్యలక్ష్మి యత్రానుభూతుల ప్రతిరూపం. విభిన్న మనస్తత్వాల సమ్మేళనం. మారిషస్, ఇంగ్లాండ్, ఇండియా మూడు దేశాలతో అనుబంధం ఉన్న కుటుంబగాథ ఈ పుస్తకం. ఇందులో పూల బాటలో సాగిపోయే వ్యక్తులే కాదు ముళ్లబాటలో పయనించే జీవితాలు కూడా ఇందు గోచరమవుతాయి. మగవాని వంచనకు గురియైన మగువ దీపిక పాత్ర చిత్రణయే అందుకు నిదర్శనం. రాజ్యలక్షి పర్యటనా విశేషాలు ఈ నవలలో కథోచితంగా చోటు చేసుకోవడం గమనార్హం.మన ప్రాంతంలోని వర్గల్ క్షేత్ర విశేషాలు కూడా ఇందు వర్ణితమైనాయి. విదేశంలో ఉన్నవారు కర్మకాండకు సంబందించిన మన ఆచారాలను పాటించడం రచయిత్రికి గల సాంప్రదాయభిప్రాయాన్ని చాటుతుంది. ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణ నేపథ్యంలో విరచితమైన 'అఖండ దీపికలు' నవల మందు వేసవిలో చలి వెంద్రంలా సేదదీరుస్తుంది. యస్.వి. రామారావు.© 2017,www.logili.com All Rights Reserved.