‘విజయ' కధ!
కళ్యాణి పెళ్ళి నిర్ణయమైంది. అమ్మకీ నాయనమ్మకీ ఎంతో సంతోషం కలిగింది. "ఖర్చులు కలిసొస్తాయి. విజయ పెళ్ళి ఇందులోనే" అంటూ ప్రారంభించింది నాయనమ్మ.
"నిజమే, ఈడేరి ఇంట్లో ఉన్న పిల్లకి ఇంకా చదువులేమిటి? దానికీ ఏదో సంబంధం చూసి రెండు పెళ్ళిళ్ళూ కానిస్తే సరి” అంటూ వంతపాడింది అమ్మ. మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా విజయ తండ్రి రామారావుగారు 1 ఆడవాళ్ళ మాటలు విని వినీ మనసుని సరిపెట్టుకొని విజయకు కూడా సంబంధం చూడటం ప్రారంభించారు.
వరుడి ఫొటో తెచ్చి చదువుకొంటూన్న విజయ కళ్ళముందు పెట్టి అభిప్రాయం అడిగేవరకూ తనకు పెళ్ళి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సంగతే తెలీలేదు విజయకి. తెలిసిన క్షణం నిప్పుకణికలా మండిపడింది. ఇప్పట్లో తన చదువు ఆగటానికి వీల్లేదని మొరాయించింది.
"నాకిప్పుడు పెళ్ళి గిళ్ళీ ఏం అక్కర్లేదు. చదువుకుంటాను" అని ఖచ్చితంగా చెప్పే...................
‘విజయ' కధ! కళ్యాణి పెళ్ళి నిర్ణయమైంది. అమ్మకీ నాయనమ్మకీ ఎంతో సంతోషం కలిగింది. "ఖర్చులు కలిసొస్తాయి. విజయ పెళ్ళి ఇందులోనే" అంటూ ప్రారంభించింది నాయనమ్మ. "నిజమే, ఈడేరి ఇంట్లో ఉన్న పిల్లకి ఇంకా చదువులేమిటి? దానికీ ఏదో సంబంధం చూసి రెండు పెళ్ళిళ్ళూ కానిస్తే సరి” అంటూ వంతపాడింది అమ్మ. మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా విజయ తండ్రి రామారావుగారు 1 ఆడవాళ్ళ మాటలు విని వినీ మనసుని సరిపెట్టుకొని విజయకు కూడా సంబంధం చూడటం ప్రారంభించారు. వరుడి ఫొటో తెచ్చి చదువుకొంటూన్న విజయ కళ్ళముందు పెట్టి అభిప్రాయం అడిగేవరకూ తనకు పెళ్ళి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సంగతే తెలీలేదు విజయకి. తెలిసిన క్షణం నిప్పుకణికలా మండిపడింది. ఇప్పట్లో తన చదువు ఆగటానికి వీల్లేదని మొరాయించింది. "నాకిప్పుడు పెళ్ళి గిళ్ళీ ఏం అక్కర్లేదు. చదువుకుంటాను" అని ఖచ్చితంగా చెప్పే...................
© 2017,www.logili.com All Rights Reserved.