Yaatana

By Sagar Sriramakavacham (Author)
Rs.100
Rs.100

Yaatana
INR
MANIMN0096
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          బలమైన అంతఃచేతన ప్రబలమైన మనోరచనల్ని సృష్టిస్తుంది. ఆ చేతనకు అనుభవం జతకూడితే రచన యొక్క ప్రతిభ ద్విగుణీకృతమౌతుంది. తన నవలలకి వైవిధ్య భరితమైన వస్తువుల్ని ఎన్నుకోవడంలో సాగర్ సామర్థ్యం తెలిసి వస్తుంది. నాలుగు వాక్యాలు రాసి ఇరవై ముక్కలుగా పేర్చి ఇదే రచన అని బడాయిపోతున్న రోజుల్లో కొత్త వస్తువులతో, సరికొత్త నిర్మాణంతో వీపు తట్టి ముందుకొస్తున్న నవలాశిల్పి సాగర్. సాగర్ కి వస్తువు ఎంత తెలుసో సరళీకరణ కూడా అంతే తెలుసు. ఆడంబరాలు అవసరంలేని వినూత్న, ఆధునికానంతర రచయిత సాగర్. ఆయన వస్తువు పాఠకుడి గుండెల పై జెండా ఎగరేస్తుంది. చైతన్య మోహంతో ముంచెత్తుతుంది. పెన్ను పాళీ మీద వాలి రచనై ప్రవహిస్తుంది. సాగర్ రచనలు వేదనతో పోరాడతాయి. గెలవ వలసిన దూరాల్ని గెలిచేలా సాగుతాయి. ఇది అతని శక్తి.

                                   - ఏటూరి నాగేంద్రరావు

 

          బలమైన అంతఃచేతన ప్రబలమైన మనోరచనల్ని సృష్టిస్తుంది. ఆ చేతనకు అనుభవం జతకూడితే రచన యొక్క ప్రతిభ ద్విగుణీకృతమౌతుంది. తన నవలలకి వైవిధ్య భరితమైన వస్తువుల్ని ఎన్నుకోవడంలో సాగర్ సామర్థ్యం తెలిసి వస్తుంది. నాలుగు వాక్యాలు రాసి ఇరవై ముక్కలుగా పేర్చి ఇదే రచన అని బడాయిపోతున్న రోజుల్లో కొత్త వస్తువులతో, సరికొత్త నిర్మాణంతో వీపు తట్టి ముందుకొస్తున్న నవలాశిల్పి సాగర్. సాగర్ కి వస్తువు ఎంత తెలుసో సరళీకరణ కూడా అంతే తెలుసు. ఆడంబరాలు అవసరంలేని వినూత్న, ఆధునికానంతర రచయిత సాగర్. ఆయన వస్తువు పాఠకుడి గుండెల పై జెండా ఎగరేస్తుంది. చైతన్య మోహంతో ముంచెత్తుతుంది. పెన్ను పాళీ మీద వాలి రచనై ప్రవహిస్తుంది. సాగర్ రచనలు వేదనతో పోరాడతాయి. గెలవ వలసిన దూరాల్ని గెలిచేలా సాగుతాయి. ఇది అతని శక్తి.                                   - ఏటూరి నాగేంద్రరావు  

Features

  • : Yaatana
  • : Sagar Sriramakavacham
  • : Pallavi Publications
  • : MANIMN0096
  • : Paperback
  • : 2018
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yaatana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam