ద్రౌపదీ దేవి విషయంలో కొందరు ఆధునిక రచయితలు, రచయిత్రులు విశృంఖల స్వేచ్ఛ తీసుకున్నారు. అది అనుచితమూ, అసంభావ్యమూ. అయితే ద్రౌపది పాత్ర ఔన్నత్యం చెడకుండా ప్రకాశమానంగా జీవలక్షణాలతో విలసిల్లే చైతన్యమూర్తిగా ఈ నవలలో తీర్చిదిద్దారు శ్రీ త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం గారు.
ఐతిహాసిక నవల చారిత్రక నవల వ్రాయటం ఒక యజ్ఞం వంటిది. ఇది సామాన్యులకు సాధ్యపడదు. ఇతడు మాన్యుడు కాబట్టే ఈ మహాకార్య (కావ్య నిర్వహణము చేసాడు. తెలుగు నవలా సాహిత్యంలో సుబ్రహ్మణ్యం గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
- త్రోవగుంట వెంకట సుబ్రహ్మణ్యము