Nivuru

By Nijam (Author)
Rs.125
Rs.125

Nivuru
INR
MANIMN0087
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పెగలనీయనప్పుడు పేరుకుపోయి

చిరుగాలి తాకిడికే చినుకై

వానై వరదై సమూహమై లావాయై

నడవనీయనప్పుడు నిలువెత్తు శిలయై

నిప్పులు పూసే చెట్టై ఎదురు బీజాల పండై

తలవనీయనప్పుడు తలపుల్లో కొలువై

తప్త హృదయమై నాదమై నినాదమై

కలవనీయనప్పుడు ముడుచుకుపోయే కలువై సిలువై

ఎడబాటు తూణీరంలో సునిశిత బాణమై

ఎగరనీయనప్పుడు అతుక్కుపోయి

అవని అంతా పాకి రెక్కలు చాచే పర్వతమై

రగలనీయనప్పుడు నివురు గప్పి

నిలువెల్లా దహించుకుపోయి విస్ఫోటమై విప్లవమై

దేనిని మూసేద్దామనుకుంటావో అది మోసులెత్తి

వనమవుతుంది రణమవుతుంది.

పెగలనీయనప్పుడు పేరుకుపోయి చిరుగాలి తాకిడికే చినుకై వానై వరదై సమూహమై లావాయై నడవనీయనప్పుడు నిలువెత్తు శిలయై నిప్పులు పూసే చెట్టై ఎదురు బీజాల పండై తలవనీయనప్పుడు తలపుల్లో కొలువై తప్త హృదయమై నాదమై నినాదమై కలవనీయనప్పుడు ముడుచుకుపోయే కలువై సిలువై ఎడబాటు తూణీరంలో సునిశిత బాణమై ఎగరనీయనప్పుడు అతుక్కుపోయి అవని అంతా పాకి రెక్కలు చాచే పర్వతమై రగలనీయనప్పుడు నివురు గప్పి నిలువెల్లా దహించుకుపోయి విస్ఫోటమై విప్లవమై దేనిని మూసేద్దామనుకుంటావో అది మోసులెత్తి వనమవుతుంది రణమవుతుంది.

Features

  • : Nivuru
  • : Nijam
  • : Nijam Prachuranalu
  • : MANIMN0087
  • : Paperback
  • : 2018
  • : 221
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Nivuru

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam