కుంచెని। కెమెరా లెన్సుని। కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చాడు । రెండు దశాబ్దాల కింద మూగబోయిందతని శరీరం। కానీ కవిత్వం మాత్రం గోడల పై వినాదాలై। వ్యాసాలకు మొదలు తుదలై ప్రజల నోటి నుడికారమై మన మధ్యే తచ్చాడుతున్నది।
శ్రీ శ్రీ తిరువాత అంత ఎక్కువగా "కోట్" అయిన కవిత్వం ప్రభాకర్ దే। వర్తమాన కవిత్వానికి "కాయినేజ్" పెంచిన కవి ఇతనే। రూపంలో సంక్షిప్తతని, వస్తువులో జీవిత విస్తృతిని, సమాజపు లోతుల్ని ఇమిచ్చాడు। సమాజ మార్పుని ఆకాంక్షిస్తూ పేదరికానికి బలైన కవి। "మరణం నా చివరి చరణం" కాదని। సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించారు। రోజు రోజుకి అతని కవిత్వానికి రేలవెన్స్ పెరుగుతోంది। అందుకే ఈ ప్రచురణ।
అతడొక కవిత్వ మాంత్రికుడు।