Ankurarpana

Rs.90
Rs.90

Ankurarpana
INR
MANIMN3043
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                లక్షల అక్షర అంకురాలు
                 Poetry is an emotion... Poetry is an excitement... Poetry is a passion... Poetry is a mirror of some lives. కవిత్వం ఒక భావోద్వేగం... కవిత్వం ఒక ఉత్తేజం... కవిత్వం ఒక ఉత్సాహం... కవిత్వం కొన్ని జీవితాల దర్పణం..

                 ఇలా అనేక అనుభూతుల కలయికతో అద్భుతమైన కవిత్వాన్ని మనముందు ఉంచిన అంకురార్పణ ఇది. ఆలోచనలు సమీరాలై చుట్టుముడుతుంటే... మనసు కకావికలమైన... కొన్ని అపజయాలను అంకురం చేసుకుని విజయావకాశాలను అందించే కవిత్వాన్ని డాక్టర్ పుల్లేటికుర్తి ఎస్.వి. శ్రీనుబాబు గారు మనకు అందించారు. వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీనుబాబు గారి కవిత్వం గుండె లోతుల్ని స్పృశిస్తుంది.. గుండె అంతరాలను తడిమి చూస్తోంది. మనల్ని ఆలోచింప చేస్తుంది.

                  Poetry lifts the veil from the hidden beauty of the world, and makes familiar objects be as if they were not familiar.” - కవిత్వం ప్రపంచంలోని దాగి ఉన్న అందం నుండి ముసుగును తీసివేస్తుంది మరియు తెలిసిన వస్తువులను అవి తెలియనట్లు చేస్తుంది అని ప్రసిద్ధ ఆంగ్ల కవి పెర్సీ బైషే షెల్లీ అంటాడు. నిజంగా కవిత్వం అబద్దపు తెరలను తొలగించాలి. అంకురార్పణ అనేది అనేక సంకల్పాలకు నాంది అని చెప్తారు ఈ కవి తన కవిత్వంలో...

 

                                                లక్షల అక్షర అంకురాలు                  Poetry is an emotion... Poetry is an excitement... Poetry is a passion... Poetry is a mirror of some lives. కవిత్వం ఒక భావోద్వేగం... కవిత్వం ఒక ఉత్తేజం... కవిత్వం ఒక ఉత్సాహం... కవిత్వం కొన్ని జీవితాల దర్పణం..                  ఇలా అనేక అనుభూతుల కలయికతో అద్భుతమైన కవిత్వాన్ని మనముందు ఉంచిన అంకురార్పణ ఇది. ఆలోచనలు సమీరాలై చుట్టుముడుతుంటే... మనసు కకావికలమైన... కొన్ని అపజయాలను అంకురం చేసుకుని విజయావకాశాలను అందించే కవిత్వాన్ని డాక్టర్ పుల్లేటికుర్తి ఎస్.వి. శ్రీనుబాబు గారు మనకు అందించారు. వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీనుబాబు గారి కవిత్వం గుండె లోతుల్ని స్పృశిస్తుంది.. గుండె అంతరాలను తడిమి చూస్తోంది. మనల్ని ఆలోచింప చేస్తుంది.                   Poetry lifts the veil from the hidden beauty of the world, and makes familiar objects be as if they were not familiar.” - కవిత్వం ప్రపంచంలోని దాగి ఉన్న అందం నుండి ముసుగును తీసివేస్తుంది మరియు తెలిసిన వస్తువులను అవి తెలియనట్లు చేస్తుంది అని ప్రసిద్ధ ఆంగ్ల కవి పెర్సీ బైషే షెల్లీ అంటాడు. నిజంగా కవిత్వం అబద్దపు తెరలను తొలగించాలి. అంకురార్పణ అనేది అనేక సంకల్పాలకు నాంది అని చెప్తారు ఈ కవి తన కవిత్వంలో...  

Features

  • : Ankurarpana
  • : Dr Pulletikurthi S V Srinubabu
  • : Sri Sri Kala Vedika
  • : MANIMN3043
  • : Paperback
  • : Dec-2021
  • : 78
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ankurarpana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam