కవయిత్రి మనసు పారదర్శకం, సరళం అని ఈ కవితల ద్వారా గ్రహించవచ్చు. మంచి భావుకురాలు అనటానికి కూడా సందేహించనక్కరలేదు.
-యన్.గోపి.
శ్రీమతి బషిరున్నిసాబేగంలో కవిత్వం మీద తపన మెండుగా ఉంది. అది వో తపస్సుగా మారుతుందనీ, అన్వేషణా దృష్టితో రాబోయే రోజుల్లో నూతన ప్రపంచాన్ని సృష్టిస్తుందని నమ్ముతున్నారు.
-కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
నేటి సంఘంలోని వివిధ పార్శ్వల ముఖ చిత్రాలు ఇందులో కనిపిస్తాయి. ఇందులోని కవితల్లో ఓ స్పష్టత, ఓ అమాయకత, ఓ నిశిత పరిశీలన, ఓ ఆవేదన, ఓ ఆర్ద్రమార్ద్రవ మాధుర్యం వ్యక్తిత్వం విశిష్టంగా కనిపిస్తాయి.
-రామడుగు వెంకటేశ్వర శర్మ.
శ్రీమతి బషిరున్నిసాబేగం కవితల్లో వేగం ఉంది. అది భాష వల్ల వచ్చింది. ఒకదాని వెంట ఒకటిగా వ్యవధి లేకుండా రాయడానికి తగినన్ని మాటలు ఊరుతూ ఉంటాయి.
-రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు.
కవయిత్రి మనసు పారదర్శకం, సరళం అని ఈ కవితల ద్వారా గ్రహించవచ్చు. మంచి భావుకురాలు అనటానికి కూడా సందేహించనక్కరలేదు. -యన్.గోపి. శ్రీమతి బషిరున్నిసాబేగంలో కవిత్వం మీద తపన మెండుగా ఉంది. అది వో తపస్సుగా మారుతుందనీ, అన్వేషణా దృష్టితో రాబోయే రోజుల్లో నూతన ప్రపంచాన్ని సృష్టిస్తుందని నమ్ముతున్నారు. -కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి నేటి సంఘంలోని వివిధ పార్శ్వల ముఖ చిత్రాలు ఇందులో కనిపిస్తాయి. ఇందులోని కవితల్లో ఓ స్పష్టత, ఓ అమాయకత, ఓ నిశిత పరిశీలన, ఓ ఆవేదన, ఓ ఆర్ద్రమార్ద్రవ మాధుర్యం వ్యక్తిత్వం విశిష్టంగా కనిపిస్తాయి. -రామడుగు వెంకటేశ్వర శర్మ. శ్రీమతి బషిరున్నిసాబేగం కవితల్లో వేగం ఉంది. అది భాష వల్ల వచ్చింది. ఒకదాని వెంట ఒకటిగా వ్యవధి లేకుండా రాయడానికి తగినన్ని మాటలు ఊరుతూ ఉంటాయి. -రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు.
© 2017,www.logili.com All Rights Reserved.