ఈ పుస్తకంలో ప్రచురించబడిన కథలన్నీ 1966 నుంచి 1968 వరకు, వివిధ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆయా పత్రికల సంపాదకులకు కృతఙ్ఞతలు. ఈ కథల్లో ఆనాటి ఆచార్య వ్యవహారాలూ, సమాజంలోని అలవాట్లు, మనుషుల మనస్తత్వాలు, విలువలు అన్నీ ఆనాటికి సంబంధించినవే అని పాఠకులు గుర్తించవలసినదిగా కోరుతున్నాను. చదువరులు ఈ కథలను చదివి తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తారని, తప్పు ఒప్పులను సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ కథలను గ్రంథరూపంలో ప్రచురించి పాఠకులకు అందిస్తున్న 'నవచేతన పబ్లిషింగ్ హౌస్' వారికి మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను.
- దౌలత్ బేగం
ఈ పుస్తకంలో ప్రచురించబడిన కథలన్నీ 1966 నుంచి 1968 వరకు, వివిధ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆయా పత్రికల సంపాదకులకు కృతఙ్ఞతలు. ఈ కథల్లో ఆనాటి ఆచార్య వ్యవహారాలూ, సమాజంలోని అలవాట్లు, మనుషుల మనస్తత్వాలు, విలువలు అన్నీ ఆనాటికి సంబంధించినవే అని పాఠకులు గుర్తించవలసినదిగా కోరుతున్నాను. చదువరులు ఈ కథలను చదివి తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తారని, తప్పు ఒప్పులను సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ కథలను గ్రంథరూపంలో ప్రచురించి పాఠకులకు అందిస్తున్న 'నవచేతన పబ్లిషింగ్ హౌస్' వారికి మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. - దౌలత్ బేగం© 2017,www.logili.com All Rights Reserved.