అడివి
అడివి
నువ్వంటే నాకిష్టం,
గార్డెన్ రెస్టారెంట్ చల్లగాలిని
రుచి మరిగిన వాణ్ణి నేను,
ఫ్యాను విసిరే చల్లగాలిలో
శరీరాన్ని ఆరేసుకోడానికి
అలవాటు పడ్డవాడిని నేను
అయినా, అడివి
నువ్వంటే నాకిష్టం. రేపటి దేశానికి
ఈనాటి తల్లివి నువ్వు
రేపటి ఆకాశానికి
ఈనాడే పూచిన సూర్య పుష్పానివి నువ్వు
అడివీ, నీ పేరు వింటేనే
నాకు పూనకం వస్తుంది.
నీ ముళ్ళ ఒడిలో నా వాళ్లు విశ్రమించారు.
నీ చల్లని కనురెప్పల నీడలో
నా వాళ్లు సేద దీరారు.................
అడివి అడివి నువ్వంటే నాకిష్టం, గార్డెన్ రెస్టారెంట్ చల్లగాలిని రుచి మరిగిన వాణ్ణి నేను, ఫ్యాను విసిరే చల్లగాలిలో శరీరాన్ని ఆరేసుకోడానికి అలవాటు పడ్డవాడిని నేను అయినా, అడివి నువ్వంటే నాకిష్టం. రేపటి దేశానికి ఈనాటి తల్లివి నువ్వు రేపటి ఆకాశానికి ఈనాడే పూచిన సూర్య పుష్పానివి నువ్వు అడివీ, నీ పేరు వింటేనే నాకు పూనకం వస్తుంది. నీ ముళ్ళ ఒడిలో నా వాళ్లు విశ్రమించారు. నీ చల్లని కనురెప్పల నీడలో నా వాళ్లు సేద దీరారు.................© 2017,www.logili.com All Rights Reserved.