"పర్సనల్ అనుభవాల ద్వారా పబ్లిక్ వాస్తవాన్ని రూపుకట్టటం బొల్లోజు బాబా కవిత్వ విధానం. బయట పెట్టటాన్ని మించి దాచి పెట్టటంలోనే ఇతని కవితా కళ విశిష్టత ఉంది . He hides more than he reveals. అనార్భాట మైన వచనంతో ఆకర్షణీయమైన కవిత్వ గూడు అల్లడంలో ఈ కవి నిష్ణాతుడు . మానవ వ్యవహారాల్ని మ్యూజికల్ రియలిజం ద్వారా ప్రవేశ పెట్టి మొప్పించగలగడంలో దిట్ట."