ఈ గ్రంథం సామాన్య పాఠకులలో, యువతీ యువకులలో చరిత్రపైన మక్కువను పెంచుతుందని, తాను జీవిస్తున్న ప్రాంతంగురించి మరింతగా తెలుసుకోవాలనే తపన పెంచేందుకు సహాయ పడుతుంది అని నేను నమ్ముతున్నాను.
డా. కె. ఎస్. కామేశ్వరరావు చరిత్ర పరిశోధకులు, రచయిత
ఈ పుస్తకంలో నాకు అత్యంత ఆసక్తిని కలిగించిన విషయం -విస్తృత చరిత్ర ఆధారాలను సేకరించడం, విషయాలను సమన్వయీకరించి క్రోడీకరించడం, సమగ్రంగా విశ్లేషించి పాఠకులకు పరిశోధనా ఫలితాన్ని అందించే ప్రయత్నం నిజాయితీగా చేయడం. దీనికి నేను బొల్లోజు బాబాని మనసారా అభినందిస్తున్నాను.
డా.జాస్తి దుర్గాప్రసాద్ చరిత్ర పరిశోధకులు, రచయిత
ఈ గ్రంథం సామాన్య పాఠకులలో, యువతీ యువకులలో చరిత్రపైన మక్కువను పెంచుతుందని, తాను జీవిస్తున్న ప్రాంతంగురించి మరింతగా తెలుసుకోవాలనే తపన పెంచేందుకు సహాయ పడుతుంది అని నేను నమ్ముతున్నాను. డా. కె. ఎస్. కామేశ్వరరావు చరిత్ర పరిశోధకులు, రచయిత ఈ పుస్తకంలో నాకు అత్యంత ఆసక్తిని కలిగించిన విషయం -విస్తృత చరిత్ర ఆధారాలను సేకరించడం, విషయాలను సమన్వయీకరించి క్రోడీకరించడం, సమగ్రంగా విశ్లేషించి పాఠకులకు పరిశోధనా ఫలితాన్ని అందించే ప్రయత్నం నిజాయితీగా చేయడం. దీనికి నేను బొల్లోజు బాబాని మనసారా అభినందిస్తున్నాను. డా.జాస్తి దుర్గాప్రసాద్ చరిత్ర పరిశోధకులు, రచయిత
© 2017,www.logili.com All Rights Reserved.