చాలా మంది ఏది రాసిన కవిత్వమే అనుకుంటూ పేజీలు పేజీలుగా రాసినదే రచన అంటుంటారు. యనమాల సుందర్ తాను రచనలు చేస్తున్నది మొదలు నాకు బాగా తెలిసినవాడు. సుందర్ కు కలుపుగోలుతనంతో పాటు కలిసుందామనే ఐక్యత కలిగి అందరితో అన్ని పంచుకుంటాడు. నాకు తెలిసి వినయ విదేయతలు ఎక్కడుంటే దాదాపు సుందర్ కూడా అక్కడే ఉన్నాడని నేను అనుకుంటాను.
తానుపెద్ద చదువులు చదువుకున్నందుకు కలం పట్టింది మొదలు కావలసిన వస్తువును గ్రహించి దానికి భావాన్ని జతపరిచి శిల్పాన్ని చూపించగల దిట్ట ఈ సాహితిరత్న.
ఈ పుస్తకానికి "నాన్న! నన్ను మన్నించు!!" అనే శిర్షిక పెట్టి ఎన్నో గొప్ప కవితలు వ్రాసాడు సుందర్. "నాన్న! నన్ను మన్నించు!!" కవితలో అందుకే అడుగుతున్నా నాన్నా! నీ మనసును మౌన ప్రేమను అర్ధం చేసుకోకుండా మానని గాయాన్ని చేసాన. నాటకియంగా చెప్పటంలేదు. మనసారా అడుగుతున్నా "మన్నించు నాన్నా!"
- సుందర్ యనమాల