పాబ్లో నెరుడా కవిత్వం
పదేళ్ల వయసులో కవిత్వం వ్రాసిన నెరుడాసర్రియలిజం, చరిత్ర సంఘటనలు, రాజకీయ ప్రణాళికలు, జీవిత చరిత్ర, ఉద్వేగభరితమైన ప్రేమ కవితలు వ్రాసినాడు.
ఆకుపచ్చటి సిరాతో తన రచనలు చేసిన 'నెరుడా' -
కోరికకు, ఆశకు చిహ్నంగా దానిని భావించినాడు.
1971లో నోబెల్ బహుమతిని అందుకున్న 'పాబ్లో నెరుడా'ని కొలంబియన్ రచయిత Gabriel Garcia Marquez "The greatest poet of the 20th century in any language"గాఅభివర్ణించినాడు.
చిలీ అంతర్యుద్ధ కాలంలో August Pinochet ఆజ్ఞలతోఓ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్లో సెప్టెంబర్ 23, 1973 నాడు తన స్వగృహంలో కన్నుమూసిన 'పాబ్లో నెరుడా' అంత్యక్రియలలో వేలాదిమంది చిలియన్లు ప్రభుత్వ నిర్బంధాల్ని,కర్వ్యూ ఆజ్ఞలను ధిక్కరించి పాల్గొన్నారు. అంతటి మహాకవి రచించిన కవితలతో వెలువడుతున్నఈ పుస్తకాన్ని తెలుగు పాఠకలోకం సమదరిస్తుందని 'సృజనలోకం ' విశ్వసిస్తున్నది.
పాబ్లో నెరుడా కవిత్వం పదేళ్ల వయసులో కవిత్వం వ్రాసిన నెరుడాసర్రియలిజం, చరిత్ర సంఘటనలు, రాజకీయ ప్రణాళికలు, జీవిత చరిత్ర, ఉద్వేగభరితమైన ప్రేమ కవితలు వ్రాసినాడు. ఆకుపచ్చటి సిరాతో తన రచనలు చేసిన 'నెరుడా' - కోరికకు, ఆశకు చిహ్నంగా దానిని భావించినాడు. 1971లో నోబెల్ బహుమతిని అందుకున్న 'పాబ్లో నెరుడా'ని కొలంబియన్ రచయిత Gabriel Garcia Marquez "The greatest poet of the 20th century in any language"గాఅభివర్ణించినాడు. చిలీ అంతర్యుద్ధ కాలంలో August Pinochet ఆజ్ఞలతోఓ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్లో సెప్టెంబర్ 23, 1973 నాడు తన స్వగృహంలో కన్నుమూసిన 'పాబ్లో నెరుడా' అంత్యక్రియలలో వేలాదిమంది చిలియన్లు ప్రభుత్వ నిర్బంధాల్ని,కర్వ్యూ ఆజ్ఞలను ధిక్కరించి పాల్గొన్నారు. అంతటి మహాకవి రచించిన కవితలతో వెలువడుతున్నఈ పుస్తకాన్ని తెలుగు పాఠకలోకం సమదరిస్తుందని 'సృజనలోకం ' విశ్వసిస్తున్నది.
© 2017,www.logili.com All Rights Reserved.