పలుకు - 116 కవుల కాలాల గళాల
వచన కవితలుగా పద్యాలుగా గాజెళ్లుగా ఇలా మిమ్మల్ని చేరింది.
పాపలు పెద్దలూ లబ్దప్రతిష్టులు కవులుగా ఇందులో ఉన్నారు.
కవిత కుల, మత, ప్రాంత, వర్గ, ముఠాల భేదాలకు, అశ్లిలానికి,
అసభ్యతకు అతీతంగా ఉండాలి
ఆ ఆలోచనతో రూపొందిన సంకలనం ఇది.
'కవి గుండె చప్పుడు కవిత్వం'
కాలరిట్జ్ చెప్పినట్టు "Best Words in Best Order"
అన్న సూత్రాన్ని ఈ కవులు పాటించారు.
ఎక్కడో మారుమూలల్లో ఉండిపోయిన కవులను ప్రోత్సహిచడమే
ప్రధాన ఉద్దేశంగా వచ్చింది ఈ సంకలనం.
- రోచిష్మాన్