శ్రీశ్రీ -దిగంబర కవులు -విరసం
-నిఖిలేశ్వర్
"వ్యధార్థ జీవిత యధార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్:"
అని 1937లోనే "ప్రతిజ్ఞ' చేసిన మహాకవి శ్రీశ్రీ ఆనాడు కేవలం ఒక వ్యక్తి. 1970 లో విశాఖలో షష్టిపూర్తి ఉత్సవాలు జరిగిన సందర్భంలో ఆ శ్రీశ్రీయే తిరిగి "ప్రతిజ"నే "కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం. సాలెల మగ్గం. శరీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు, నా వినుతించే నా వినుతించే నా వినిపించే నవ్యగీతికి నా విరచించే నవీనరీతికి భావం! భాగ్యం ! ప్రాయం! ప్రణవం!"
అని గొంతెత్తి స్వయంగా పఠించే నాటికే అక్షరాల జనశక్తి ఆవహించిన ఒక మహాశక్తిగా సమిష్టి రూపంగా నిలుచున్నారు
శ్రీశ్రీ -దిగంబర కవులు -విరసం -నిఖిలేశ్వర్ "వ్యధార్థ జీవిత యధార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్:" అని 1937లోనే "ప్రతిజ్ఞ' చేసిన మహాకవి శ్రీశ్రీ ఆనాడు కేవలం ఒక వ్యక్తి. 1970 లో విశాఖలో షష్టిపూర్తి ఉత్సవాలు జరిగిన సందర్భంలో ఆ శ్రీశ్రీయే తిరిగి "ప్రతిజ"నే "కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం. సాలెల మగ్గం. శరీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు, నా వినుతించే నా వినుతించే నా వినిపించే నవ్యగీతికి నా విరచించే నవీనరీతికి భావం! భాగ్యం ! ప్రాయం! ప్రణవం!" అని గొంతెత్తి స్వయంగా పఠించే నాటికే అక్షరాల జనశక్తి ఆవహించిన ఒక మహాశక్తిగా సమిష్టి రూపంగా నిలుచున్నారు© 2017,www.logili.com All Rights Reserved.