'ఉదయించని ఉదయాలు', 'ఆకాశంకింద' మొదలైన కవితలు 1959 లో ఆకాశవాణిలో ప్రసారమైన దీర్ఘ కవితలు. ఆనాటికి 'దీర్ఘకవితా' రచన ఒక ప్రక్రియగా వేళ్ళూన లేదు. ఇవాళ విరివిగా వెలువడుతున్న దీర్ఘకవితలకు ఒకరకంగా ఇవి నాందీవాచకం పలికినవి. ఒరవడి పెట్టినటువంటివి. ఆధునిక జీవితంలోని ఎన్నో కొణాలపై ఫోకస్ చెయ్యడానికి, కామెంట్ చెయ్యడానికి, తన భావాలను ఒక ఆర్గ్యుమెంటుగా ప్రతిపాదించడానికి దీర్ఘకవితా విధానం ఉపయోగపడుతుంది. అందుకని దీనిని నేనొక ప్రక్రియగానే చేపట్టి, తర్వాతకాలాన - నేనెక్కిన టాక్సీనెంబర్, జైల్లో సముద్రం, నగ్నశిశువు, జమ్మిచెట్టు, అద్వైత రాజ్యం మొదలైన దీర్ఘకవితలెన్నో రాశాను.
'ఉదయించని ఉదయాలు', 'ఆకాశంకింద' మొదలైన కవితలు 1959 లో ఆకాశవాణిలో ప్రసారమైన దీర్ఘ కవితలు. ఆనాటికి 'దీర్ఘకవితా' రచన ఒక ప్రక్రియగా వేళ్ళూన లేదు. ఇవాళ విరివిగా వెలువడుతున్న దీర్ఘకవితలకు ఒకరకంగా ఇవి నాందీవాచకం పలికినవి. ఒరవడి పెట్టినటువంటివి. ఆధునిక జీవితంలోని ఎన్నో కొణాలపై ఫోకస్ చెయ్యడానికి, కామెంట్ చెయ్యడానికి, తన భావాలను ఒక ఆర్గ్యుమెంటుగా ప్రతిపాదించడానికి దీర్ఘకవితా విధానం ఉపయోగపడుతుంది. అందుకని దీనిని నేనొక ప్రక్రియగానే చేపట్టి, తర్వాతకాలాన - నేనెక్కిన టాక్సీనెంబర్, జైల్లో సముద్రం, నగ్నశిశువు, జమ్మిచెట్టు, అద్వైత రాజ్యం మొదలైన దీర్ఘకవితలెన్నో రాశాను.© 2017,www.logili.com All Rights Reserved.