సత్సంకల్పాను సాదింపచేసుకొనే సఫలకృత జన్మనిచ్చిన న తల్లితండ్రులు శ్రీమతి కాశీన అన్నపూర్ణ, శ్రీ విశ్వనాధం గార్లకు నమస్సుమాంజలి. నన్ను అదశ్యత్మికoగా తీర్చిదిద్దిన న గురుదేవులు శ్రీమాన్ ఆరవెల్లి నరసింహాచార్యులు వారికీ పాదాభివందనాలు.
పురాణ ప్రసిద్ధము, ప్రాచీన శిల్పకళారంజితములైన దేవాలయాలకు బహుళజన ప్రచారమై నాధ్యాయము. భారతదేశంలో 600 పుణ్యక్షత్రాలను దర్శించిన భాగ్యముతో నేను ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా ఏర్చికూర్చి ఇచ్చిన30 ఆధ్యాత్మిక గ్రంధాలను ముద్రించి, వానిని రాష్ట్రవాప్తంగా వెలుగులోకి తీసుకొని వచ్చిన శ్రీ గొల్లపూడి వీరాస్వామి సన్, రాజముండ్రి వారికి, శ్రీగుమ్మ నగేష్ గారికి కృతజ్ఞతాభివందనాలు.
దేవి భక్తులు నిత్యపారాయణం చేసే "శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం" శక్తీపీఠాల సమాహారం. ఉత్తర భారతదేశంలో విస్తృత ప్రచారం గల "శ్రీ దుర్గాసప్తశతీ" గ్రంథంలో శ్రీ మార్కండేయపురాణంలో "దేవి కవచం " లో అంతర్లీనంగా శక్తిపీఠాల నామాలు కన్పిస్తాయి. సందర్భనుకూలంగా శక్తిపీఠ విశేషాలలో వానిని చర్చించుట జరిగినది. "శ్రీ విద్యావిషయకోశం" తెల్పిన అష్టోత్తర శత శక్తిపీఠ నామాలను శక్తి పీఠ నిర్ధారణకు పొందుపరచడం జరిగినది. వినిని నిత్య పూజలో పఠిస్తే మంచిది. -కాశీన వెంకటేశ్వరరావు.
సత్సంకల్పాను సాదింపచేసుకొనే సఫలకృత జన్మనిచ్చిన న తల్లితండ్రులు శ్రీమతి కాశీన అన్నపూర్ణ, శ్రీ విశ్వనాధం గార్లకు నమస్సుమాంజలి. నన్ను అదశ్యత్మికoగా తీర్చిదిద్దిన న గురుదేవులు శ్రీమాన్ ఆరవెల్లి నరసింహాచార్యులు వారికీ పాదాభివందనాలు.
పురాణ ప్రసిద్ధము, ప్రాచీన శిల్పకళారంజితములైన దేవాలయాలకు బహుళజన ప్రచారమై నాధ్యాయము. భారతదేశంలో 600 పుణ్యక్షత్రాలను దర్శించిన భాగ్యముతో నేను ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా ఏర్చికూర్చి ఇచ్చిన30 ఆధ్యాత్మిక గ్రంధాలను ముద్రించి, వానిని రాష్ట్రవాప్తంగా వెలుగులోకి తీసుకొని వచ్చిన శ్రీ గొల్లపూడి వీరాస్వామి సన్, రాజముండ్రి వారికి, శ్రీగుమ్మ నగేష్ గారికి కృతజ్ఞతాభివందనాలు. దేవి భక్తులు నిత్యపారాయణం చేసే "శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం" శక్తీపీఠాల సమాహారం. ఉత్తర భారతదేశంలో విస్తృత ప్రచారం గల "శ్రీ దుర్గాసప్తశతీ" గ్రంథంలో శ్రీ మార్కండేయపురాణంలో "దేవి కవచం " లో అంతర్లీనంగా శక్తిపీఠాల నామాలు కన్పిస్తాయి. సందర్భనుకూలంగా శక్తిపీఠ విశేషాలలో వానిని చర్చించుట జరిగినది. "శ్రీ విద్యావిషయకోశం" తెల్పిన అష్టోత్తర శత శక్తిపీఠ నామాలను శక్తి పీఠ నిర్ధారణకు పొందుపరచడం జరిగినది. వినిని నిత్య పూజలో పఠిస్తే మంచిది. -కాశీన వెంకటేశ్వరరావు.