తన సుప్రసిద్ధ రచన The Gospel Of Ramakrishna (1942) లో మహేంద్రనాధ్ గుప్తా మొదటి పేజీల్లోనే ఆసక్తికరమైన ఒక సంభాషణ నమోదు చేస్తాడు. అది తాను రెండవసారి పరమహంసని చూడటానికి వెళ్లినప్పటి సంభాషణ. 1882 లో ఇంకా చలి వీడని ఒక ప్రభాతవేళ, ఎనిమిది గంటలప్పుడు. కొంతసేపు మాటలు నడిచాక, "ఎటువంటి పరిస్థితుల్లో సదూకుడికి దేవుడు కనిపిస్తాడు" అని అడిగాడు మహేంద్రనాథ్ రామకృష్ణులని. అప్పుడు సంభాషణ ఇలా నడిచింది.
పరమహంస: ని పరితప్త హృదయమంతటితోటి భగవంతుడికోసం మొరపెట్టుకో. అపుడు కచ్చితంగా ఆయన్ని చూడగలుగుతావు. మనుషులు తమ భార్యాబిడ్డలకోసం కొండలకొద్దీ కన్నీళ్లు కరుస్తారు. డబ్బుకోసం కణితి ప్రవాహంలో ఏదులాడతారు. కానీ దేవుడి కోసం కనిళ్ళు పెట్టుకునేడవరు? అయన కోసం నిజంగా విలపించాడేవారు?
ఆ మాటలు చెప్తోనే పరమహంస ఒక గీతం గానం చేయడం మొదలు పెట్టారు.
-పాలపర్తి ఇంద్రాణి.