SoundaryaLahari SivanandaLahari Anandalahari

Rs.81
Rs.81

SoundaryaLahari SivanandaLahari Anandalahari
INR
MANIMN4498
In Stock
81.0
Rs.81


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

సౌందర్య లహరి
(సరళ తాత్పర్య సహితము)

శివ శ్శక్త్యా యుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ।
అతస్త్వా మారాధ్యాం హరిహరవిరిఞ్చదిభిరపి
ప్రణన్తుం స్తోతువా కథమకృతపుణ్యః ప్రభవతి ॥

తాత్పర్యము : శక్తిస్వరూపిణీ పరమేశ్వరీ 'శివుడును- నిన్ను చేరినప్పుడే సమర్ధుడగు చున్నాడు. కానిచో కదలుటకును అశక్తుడే సుమా. ఇట్టి నీవు సృష్టిని, స్థితిని, సంహారములను చేయు-బ్రహ్మ విష్ణు మహేశ్వరులకును పూజింపదగిన దానవు. పుణ్యము చేసుకొన్నవానికి మాత్రమే-నిన్ను స్తుతింప వలెను నీకు నమస్కరింప వలెనను కోరిక కలుగును. పుణ్య హీనులకు నిన్ను గూర్చిన ఆలోచన రాదు కదా. ఇట్టిచో నేను నిన్ను పొగడగలనా!

తనీయాంసం పాంసుం తవ చరణపజ్కేరుహభవం
విరిఖ్చిస్సంచిన్వన్ విరచయతి లోకా నవికలం |
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హర స్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్||

తాత్పర్యము : అట్టి నీ పాదధూళిని గ్రహించి (నీకు నమస్కరించి) లోకము లను లోటు లేకుండ-బ్రహ్మ-సృష్టించుచున్నాడు. శ్రీహరియు నీకు నమస్కరించి నీపాద ధూళిని గ్రహించి అనంతుడై అన్ని లోకములను కాపాడుచున్నాడు. శివు డును నీ చరణధూళినంది-త్రిలోకములను నశింప జేయుచున్నాడు. అనగా నీ పాదధూళి-త్రిమూర్తులకును వారి వారి పనులను చేయు శక్తిని కలిగించు చున్నది.

అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరన్దసృతిఝరీ |
దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి ॥

తాత్పర్యము : అమ్మా! నీ పాదధూళి ప్రభావము విచిత్రము. అజ్ఞానుల మనసులలోని అజ్ఞాన మహాంధకారమును గూడ పోగొట్టు సూర్యోదయ స్థానమైనది.............

సౌందర్య లహరి (సరళ తాత్పర్య సహితము) శివ శ్శక్త్యా యుక్తోయది భవతి శక్తః ప్రభవితుం న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి । అతస్త్వా మారాధ్యాం హరిహరవిరిఞ్చదిభిరపి ప్రణన్తుం స్తోతువా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ తాత్పర్యము : శక్తిస్వరూపిణీ పరమేశ్వరీ 'శివుడును- నిన్ను చేరినప్పుడే సమర్ధుడగు చున్నాడు. కానిచో కదలుటకును అశక్తుడే సుమా. ఇట్టి నీవు సృష్టిని, స్థితిని, సంహారములను చేయు-బ్రహ్మ విష్ణు మహేశ్వరులకును పూజింపదగిన దానవు. పుణ్యము చేసుకొన్నవానికి మాత్రమే-నిన్ను స్తుతింప వలెను నీకు నమస్కరింప వలెనను కోరిక కలుగును. పుణ్య హీనులకు నిన్ను గూర్చిన ఆలోచన రాదు కదా. ఇట్టిచో నేను నిన్ను పొగడగలనా! తనీయాంసం పాంసుం తవ చరణపజ్కేరుహభవం విరిఖ్చిస్సంచిన్వన్ విరచయతి లోకా నవికలం | వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హర స్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్|| తాత్పర్యము : అట్టి నీ పాదధూళిని గ్రహించి (నీకు నమస్కరించి) లోకము లను లోటు లేకుండ-బ్రహ్మ-సృష్టించుచున్నాడు. శ్రీహరియు నీకు నమస్కరించి నీపాద ధూళిని గ్రహించి అనంతుడై అన్ని లోకములను కాపాడుచున్నాడు. శివు డును నీ చరణధూళినంది-త్రిలోకములను నశింప జేయుచున్నాడు. అనగా నీ పాదధూళి-త్రిమూర్తులకును వారి వారి పనులను చేయు శక్తిని కలిగించు చున్నది. అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీజడానాం చైతన్యస్తబకమకరన్దసృతిఝరీ | దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి ॥ తాత్పర్యము : అమ్మా! నీ పాదధూళి ప్రభావము విచిత్రము. అజ్ఞానుల మనసులలోని అజ్ఞాన మహాంధకారమును గూడ పోగొట్టు సూర్యోదయ స్థానమైనది.............

Features

  • : SoundaryaLahari SivanandaLahari Anandalahari
  • : Sri Puranapanda Radhakrishna Murthy
  • : Gollapudi Veeraswamy Son
  • : MANIMN4498
  • : paparback
  • : 2023
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:SoundaryaLahari SivanandaLahari Anandalahari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam