Soundaryalahari

Rs.600
Rs.600

Soundaryalahari
INR
MOHAN30632
In Stock
600.0
Rs.600


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              స్త్రీ పుంభేదాతీతమైన అవ్యయతత్త్వమే 'సౌందర్యం'. సర్వజగత్కారమైన సచ్చిదానంద స్వరూపానికి అది పర్యాయపదం సకలోపాధులలో ప్రవహించే చైతన్యం కనుకనే 'లహరి'. ఆ తత్త్వాగ్ని త్రిపురసుందరీ విద్యగా ఉపాసించే సమయాచార సంప్రదాయాన్ని సుప్రతిష్టితం చేస్తూ జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు అందించిన స్తుతి సాహితి 'సౌందర్యలహరి'. ఒక మంత్రంశాస్త్రంగా - మరొక కవితా పీయూషంగా - ఇంకొక తత్త్వదీపిగా కలగలిపి అందించిన శ్రీచక్రవిలసమిది.

            బ్రాహ్మీమయమూర్తులు, పరదేవతోపాసనానిష్టులు, గురు 'దత్త' విభూతి కలిగిన మహాత్ములు బ్రహ్మశ్రీ నోరి భోగీశ్వరశర్మగారు లోకోపకారంగా అందించిన మరో అనర్ఘవ్యాఖ్యారత్నం ఈ గ్రంథం. శ్రీలొల్ల లక్ష్మీధారుణి టీకను గ్రహించి తేట తెలుగులో, సుబోధకంగా అనుగ్రహించిన ఈ భాష్యం సాధకులకు కరదీపిక. ఉపాసనాపరులకు దిక్సూచి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రంగా అనుష్టించవలసిన విధులను అందించే ఈ సప్రమాన గ్రంథానికి సవినయ నమస్సులు.

                                    - సామవేదం షణ్ముఖశర్మ

              స్త్రీ పుంభేదాతీతమైన అవ్యయతత్త్వమే 'సౌందర్యం'. సర్వజగత్కారమైన సచ్చిదానంద స్వరూపానికి అది పర్యాయపదం సకలోపాధులలో ప్రవహించే చైతన్యం కనుకనే 'లహరి'. ఆ తత్త్వాగ్ని త్రిపురసుందరీ విద్యగా ఉపాసించే సమయాచార సంప్రదాయాన్ని సుప్రతిష్టితం చేస్తూ జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు అందించిన స్తుతి సాహితి 'సౌందర్యలహరి'. ఒక మంత్రంశాస్త్రంగా - మరొక కవితా పీయూషంగా - ఇంకొక తత్త్వదీపిగా కలగలిపి అందించిన శ్రీచక్రవిలసమిది.             బ్రాహ్మీమయమూర్తులు, పరదేవతోపాసనానిష్టులు, గురు 'దత్త' విభూతి కలిగిన మహాత్ములు బ్రహ్మశ్రీ నోరి భోగీశ్వరశర్మగారు లోకోపకారంగా అందించిన మరో అనర్ఘవ్యాఖ్యారత్నం ఈ గ్రంథం. శ్రీలొల్ల లక్ష్మీధారుణి టీకను గ్రహించి తేట తెలుగులో, సుబోధకంగా అనుగ్రహించిన ఈ భాష్యం సాధకులకు కరదీపిక. ఉపాసనాపరులకు దిక్సూచి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రంగా అనుష్టించవలసిన విధులను అందించే ఈ సప్రమాన గ్రంథానికి సవినయ నమస్సులు.                                     - సామవేదం షణ్ముఖశర్మ

Features

  • : Soundaryalahari
  • : Nori Bhogeeswari Somayaji Sarma
  • : Mohan Publications
  • : MOHAN30632
  • : Hardbound
  • : 2017
  • : 600
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Soundaryalahari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam