ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సమ్రదాయ కర్మభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః ॥
శ్లో॥ గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః॥
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః||
శ్లో॥ శ్రీనాధాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవమ్|
సిద్ధాఘం వటుకత్రయం పదయుగం దూతీక్రమంమండలమ్|
వీరాద్యష్టచతుష్కషష్టి నవకం వీరావళీ పంచకమ్|
శ్రీమన్మాలిని మస్త్రరాజసహితమ్ వన్డే గురోర్మన్డలమ్||
శ్లో॥ జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||
శ్లో॥ సదాశివ సమారమ్యాం శఙ్కరాచార్యమధ్యమామ్ ।
అస్మదాచార్య పర్యన్తాం వన్డే గురు పరమ్పరామ్ ॥
శ్లో॥ సర్వతస్త్ర స్వతన్తాయ సదాత్మాద్వైత వేదినే!
శ్రీమతే శఙ్కరార్యాయ వేదాన్త గురవే నమః॥
శ్లో॥ శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయమ్ |
నమామి భగవత్పాదం శఙ్కరం లోకశఙ్కరమ్ ||
శ్లో॥శఙ్కరం శఙ్కరాచార్యం కేశవం బాదరాయణమ్|
సూత్రభాష్య కృతౌవన్దే భగవన్తా పునఃపునః||
శ్లో॥ నారాయణం పద్మభవం వశిష్టశక్తిల్చి తత్పుతపరాశర
వ్యాసం శుకం గౌడపదం మహాన్తం గోవిన్దయోగిన్ద మధాస్యశిష్యం :
© 2017,www.logili.com All Rights Reserved.