పరాశర మహాముని బృహత్ హోరలో పన్నెండుగ్రములు చెప్పినాడు అవి రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్రు, శని గ్రహములు ఇవి దృశ్య గ్రహములు. రాహు, కేతు, ధుమ, పరివేష, ఇంద్ర ధనుస్సు అనునవి ఖగోళ ములో చూచుటకు కనుబడవు. అదృశ్యగ్రహములు అని అర్ధము. ఈ అదృశ్య గ్రహములు అయిదింటిలో రాహు కేతువులకు విశేష ప్రాముఖ్యత ఇవ్వబడెను.
భమి సూర్యుని చుట్టూ తిరుగు మార్గమునకు కాంతి వృత్తమని పేరు. చంద్రుడు భూమి చుట్టూ తిరిగినప్పుడు చంద్ర మార్గములో ఈ కాంతి వృత్తమును రెండుసార్లు ఖండించును. చంద్రుడు దక్షిణము నుండి ఉత్తరము నకు పోవు మార్గములో ఖండించించు బిందువునకు రాహువు అని పేరు. ఉత్తరము నుండి దక్షిణముకు పోవు మార్గములో ఖండించు బిందువునకు కేతువు అని పేరు. కాంతి వృత్తమునకు చంద్రు కక్ష్యకు అయిదు భాగములు దూరము ఉందును.
-శ్రీ శ్రీపాద వెంకట సుబ్రహ్మణ్యం.