ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం
మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం
మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం
శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం
దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం
ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషో త్తమాయ నమః,ఓం
అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం
జనార్ధనాయ నమః, ఓం ఉపేన్దాయ నమః, ఓం హరయే నమః, ఓం
శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః॥
దీప ప్రజ్వలనమ్|
మం॥ ఓం ఉద్దీప్యస్వ జాతవేదోపఘ్నం నిరృతిం మమ |
పశూగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశోదిశ॥
దీప దీవతాభ్యో నమో నమః ధ్యాయామి ధ్యానమ్ సమర్పయామి దీపం వెలిగించి పుష్పాక్షతలు ఆ దీపం కుంది మొదలులో ఉంచి నమస్కరించ వలెను. ఒక ఫలంగాని, బెల్లంముక్కగాని దీపానికి నివేదన చేయవలెను.
గణపతి పూజ
శ్లో॥ ఓం యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళా |
తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్ ||
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ॥
ఏషామిన్టీవరశ్యామో హృదయస్థో జనార్దనః ॥
ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥..................
© 2017,www.logili.com All Rights Reserved.