శ్రీ పంచకాళి తంత్రం
సాధకులకు సూచన
భక్తి లేని శక్తి అహంకారానికి దారి తీస్తుంది, శక్తి లేని భక్తి అసంతృప్తి కి దారి తీస్తుంది. అలా అని మహా భక్తులు అసంతృప్తిగా వున్నారని కాదు వారికి మన లాగా అసంబద్ధమైన కోరికలే లేవు కాబట్టి అసంతృప్తికి తావు లేదు. అందుకే భక్తికి శంకరాచార్య స్తోత్రం విద్యారణ్య స్తోత్రం ఇవ్వబడినాయి, అదే విధంగా శక్తివంతమైన మంత్రాలు, కవచాలు, న్యాసాలు, పూజా విధానము మొదలగునవి ఇవ్వబడ్డాయి. ఇవి కేవలం ఎత్తి రాసినవి కావు లేదా పాండిత్య ప్రదర్శనకి ఇవ్వబడినవి కావు.
మన కర్మను (Mind Control and Thinking Patterns) మనమే మార్చుకోవాలి,సద్గురువైనా ఈశ్వరుడైనా దారి చూపుతారు అంతే. ఎప్పుడో ఒక సారి మన కర్మను వారి శక్తితో మారుస్తారు కానీ సాధారణ పరిస్థితులలో మనకు మనమే భాద్యులం. మన నియతి తప్పడం వలన (Expected discipline is not followed) లేదా, ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం (losing sense control) వలన లేదా వివేకం కోల్పోవడం (Bad deci- sions made) వలన కలిగే కష్టాలకు మనమే బాధ్యులం . గురువులను లేదా దేవతలను తిట్టుకొని ప్రయోజనం లేదు . శ్రీ రాముడు శ్రీ కృష్ణుడు వంటివారే మానవ ఉపాధి లో కర్మ నియమాలను పాటించారు. అష్ట కష్టాలు పడ్డారు. ఇక మామూలు మనుషుల సంగతి చెప్పనక్కరలేదు. అంటే కర్మానుభవం ఎవ్వరూ తప్పించుకోలేరు. ఓర్పుగా అనుష్టానం నియమాలతో పూర్తి చేసిసద్గురు అనుగ్రహానికి పాత్రులవుదాం. తద్వారా మన కర్మ గతిని మార్చుకొని ఉన్నత శిఖరం వైపు పయనిద్దాం. ఈ ప్రయాణంలో మీకు అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడు ఉన్నట్లు సద్గురువు
తోడుగా వుండాలని ఆశిస్తున్నాము.
కాబట్టి ధర్మ బద్ధమైన సాధకుడు తన సముచితమైన కోరికలను నెరవేర్చుకోవడానికి సాధనను ఉపయోగించాలి అటువంటి వారికి ఈ పుస్తకం కర దీపిక, కంచు కాగడా కాగలదు, అని సవినయంగా మాట ఇస్తున్నాము t is our promise to an ardent sadhaka.
శ్రీ పంచకాళి తంత్రం సాధకులకు సూచన భక్తి లేని శక్తి అహంకారానికి దారి తీస్తుంది, శక్తి లేని భక్తి అసంతృప్తి కి దారి తీస్తుంది. అలా అని మహా భక్తులు అసంతృప్తిగా వున్నారని కాదు వారికి మన లాగా అసంబద్ధమైన కోరికలే లేవు కాబట్టి అసంతృప్తికి తావు లేదు. అందుకే భక్తికి శంకరాచార్య స్తోత్రం విద్యారణ్య స్తోత్రం ఇవ్వబడినాయి, అదే విధంగా శక్తివంతమైన మంత్రాలు, కవచాలు, న్యాసాలు, పూజా విధానము మొదలగునవి ఇవ్వబడ్డాయి. ఇవి కేవలం ఎత్తి రాసినవి కావు లేదా పాండిత్య ప్రదర్శనకి ఇవ్వబడినవి కావు. మన కర్మను (Mind Control and Thinking Patterns) మనమే మార్చుకోవాలి,సద్గురువైనా ఈశ్వరుడైనా దారి చూపుతారు అంతే. ఎప్పుడో ఒక సారి మన కర్మను వారి శక్తితో మారుస్తారు కానీ సాధారణ పరిస్థితులలో మనకు మనమే భాద్యులం. మన నియతి తప్పడం వలన (Expected discipline is not followed) లేదా, ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం (losing sense control) వలన లేదా వివేకం కోల్పోవడం (Bad deci- sions made) వలన కలిగే కష్టాలకు మనమే బాధ్యులం . గురువులను లేదా దేవతలను తిట్టుకొని ప్రయోజనం లేదు . శ్రీ రాముడు శ్రీ కృష్ణుడు వంటివారే మానవ ఉపాధి లో కర్మ నియమాలను పాటించారు. అష్ట కష్టాలు పడ్డారు. ఇక మామూలు మనుషుల సంగతి చెప్పనక్కరలేదు. అంటే కర్మానుభవం ఎవ్వరూ తప్పించుకోలేరు. ఓర్పుగా అనుష్టానం నియమాలతో పూర్తి చేసిసద్గురు అనుగ్రహానికి పాత్రులవుదాం. తద్వారా మన కర్మ గతిని మార్చుకొని ఉన్నత శిఖరం వైపు పయనిద్దాం. ఈ ప్రయాణంలో మీకు అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడు ఉన్నట్లు సద్గురువు తోడుగా వుండాలని ఆశిస్తున్నాము. కాబట్టి ధర్మ బద్ధమైన సాధకుడు తన సముచితమైన కోరికలను నెరవేర్చుకోవడానికి సాధనను ఉపయోగించాలి అటువంటి వారికి ఈ పుస్తకం కర దీపిక, కంచు కాగడా కాగలదు, అని సవినయంగా మాట ఇస్తున్నాము t is our promise to an ardent sadhaka.© 2017,www.logili.com All Rights Reserved.