శ్రీవల్లభగణపతి ధ్యానము బీజాపూర గదేక్షుకార్ముక ఋజా చక్రాబ్దపాశోత్పల జొహ్యగ్ర స్వవిషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహః, ధ్యేయో వల్లభయా సపద్మకరయా క్లిష్టోజ్జ్వల ద్భూషయావిశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ్వరో 2 భీష్టదః||శ్రీ వల్లభగణపతిప్రకాశించుసకలభూషణములనుధరించి,ఎడమచేతియందుపద్మమునుధరించిన వల్లభయగు ప్రియురాలిచేతకౌగిలించుకొనబడి యుండును.
ఈస్వామివిశ్వముయొక్కప్రళయము(సంహారము)ను,సృష్టిని.రక్షణమునుచేయుచుండును.ఈతనికి పదిచేతులు.
కుడివైపున క్రింది నుండి పైకి వరుసన1.దానిమ్మపండును 2దను3.చెఱ కువింటిని4.త్రిశూలమును 5.చక్రమును; అట్లే ఎడమవైపున 6.తన దంతమును 7. వరికంకిని 8.నల్లకలువను 9.పాశమును10.పద్మమునుపదిచేతులతోధరించి యుండును.
తొండముతో రత్నములతో నిండి, రత్నములు పొదగబడిన బంగారు కలశమును ధరించిఉండును. ఇట్టిరూపముతో విశిష్టములైన కోరికల నిచ్చెడు శ్రీ వల్లభ గణపతి ఎల్లరకు ధ్యానింపదగినవాడు.
శ్రీవల్లభగణపతి ధ్యానము బీజాపూర గదేక్షుకార్ముక ఋజా చక్రాబ్దపాశోత్పల జొహ్యగ్ర స్వవిషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహః, ధ్యేయో వల్లభయా సపద్మకరయా క్లిష్టోజ్జ్వల ద్భూషయావిశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ్వరో 2 భీష్టదః||శ్రీ వల్లభగణపతిప్రకాశించుసకలభూషణములనుధరించి,ఎడమచేతియందుపద్మమునుధరించిన వల్లభయగు ప్రియురాలిచేతకౌగిలించుకొనబడి యుండును. ఈస్వామివిశ్వముయొక్కప్రళయము(సంహారము)ను,సృష్టిని.రక్షణమునుచేయుచుండును.ఈతనికి పదిచేతులు. కుడివైపున క్రింది నుండి పైకి వరుసన1.దానిమ్మపండును 2దను3.చెఱ కువింటిని4.త్రిశూలమును 5.చక్రమును; అట్లే ఎడమవైపున 6.తన దంతమును 7. వరికంకిని 8.నల్లకలువను 9.పాశమును10.పద్మమునుపదిచేతులతోధరించి యుండును. తొండముతో రత్నములతో నిండి, రత్నములు పొదగబడిన బంగారు కలశమును ధరించిఉండును. ఇట్టిరూపముతో విశిష్టములైన కోరికల నిచ్చెడు శ్రీ వల్లభ గణపతి ఎల్లరకు ధ్యానింపదగినవాడు.
© 2017,www.logili.com All Rights Reserved.