సదా బాలరూపాపి విఘ్నాద్రిహస్త్రీ
మహాదన్తివక్రాపి పంచాస్య మాన్యా
విధీన్దాదిమృగ్యా గణేశాభిధా మే
విధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తిః ॥
ఎల్లపుడు బాల రూపమున నున్నను, విఘ్నపర్వతముల భేదించు నదియు, గొప్ప గజముఖము గలదైనను పంచాస్యుని (సింహము - శివుడు) ఆదర పాత్రమును, బ్రహ్మ, యింద్రుడు మున్నగు వారిచే వెతుక దగినదియు గణేశుడను పేరు గల ఒకానొక మంగళరూపము నాకు సంపదను కలుగజేయు..........
శ్రీ శంకర భగవత్పాద కృత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్ సదా బాలరూపాపి విఘ్నాద్రిహస్త్రీమహాదన్తివక్రాపి పంచాస్య మాన్యావిధీన్దాదిమృగ్యా గణేశాభిధా మేవిధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తిః ॥ ఎల్లపుడు బాల రూపమున నున్నను, విఘ్నపర్వతముల భేదించు నదియు, గొప్ప గజముఖము గలదైనను పంచాస్యుని (సింహము - శివుడు) ఆదర పాత్రమును, బ్రహ్మ, యింద్రుడు మున్నగు వారిచే వెతుక దగినదియు గణేశుడను పేరు గల ఒకానొక మంగళరూపము నాకు సంపదను కలుగజేయు..........© 2017,www.logili.com All Rights Reserved.