భారతదేశంలో అమ్మవారి వాజ్మయంతో పరిచయం ఉన్న ప్రతివారికి మహిషాసురమంలో స్తోత్రం తెలిసినదే.ముఖ్యంగాసోతసాహిత్యంలోనూ,సంగీతప్రపంచంలోనూకూడాఈస్తోత్రానికిచాలాప్రసిద్ధిఉంది.ఈసోతంవింటుంటేనేఒకవిధమైన ఉద్వేగం,భకికలుగుతూ ఉంటాయి. అలాంటి శబజాలం ఇందులోని ప్రత్యేకత.
ఈస్తోత్రాన్ని చదువుతున్నప్పుడు వచ్చే ఆ గమనంలోనే ఒక శక్తి స్ఫురణ కలుగుతుంది.దీనికివాడిన ఛందస్సుగొప్పతనమది.సంస్కృత భాషలో ఛందస్సు, పదజాలం, మంత్రశక్తి, భావనాశక్తి ఈ నాలుగింటి చేతస్తోత్రాలుసామాన్య జనులలోకికూడా చొచ్చుకుపోయాయి.
ఇంత ప్రఖ్యాతి చెందిన ఈ స్తోత్రాన్నిసరియైన భావం తెలుసుకుని ఉచ్చరిస్తే మరింతగాసత్ఫలితాలను పొందగలం.ఇందులో ప్రతి శబ్దం కూడా మంత్రమయమే.మంత్రము అంటేశక్తికలిగినశబ్దమని అర్థం. ఇది పఠించినా,శ్రవణంచేసినా కూడాదివ్యమైన అనుగ్రహం లభిస్తుంది. అటువంటి దేవతానుగ్రహంకలిగించే ఈస్తోత్రాన్నిఆదిశంకరభగవత్పాదులవారురచించారని ఎక్కువప్రసిద్ధిలో ఉంది.చాలామంది పెద్దలు కూడా దాన్నే విశ్వసిస్తూఉన్నారు.
ఈ స్తోత్రం ఆదిశంకరకృతం కాదని శ్రీరామకృష్ణకవి అనే అమ్మవారి ఉపాసకుడు రచించాడని కొందరు సాహితీవేత్తలు, పరిశోధకులు తేల్చి చెప్పిన విషయం రచించినా ఈ స్తోత్రంలో ఉన్న దివ్యత్వం మాత్రం అనితర సాధ్యం.
శ్రీ రామకృష్ణ కవిగారు దుర్గా మంత్రసిద్ధుడు. కేవలం భావుకత, పదజాలా చమత్కారం... వీటివల్ల స్తోత్రానికిఅందమైన భావం రావచ్చు కానీ శకికవిత్వం , సామాన్య శక్తి కాకుండా మంత్రశక్తి నిక్షిప్తమై ఉంది.
'కవిరాజవిరాజురచింపబడినస్తుతిఇది.దుర్గామంత్రరహస్యాలన్నీఈస్తోత్రంలోకనబడుతూఉంటాయిసంబంధించినచరిత్ర,ఆ చరిత్రలోఉన్నసూక్ష్మాంశాలు కూడా ఉన్నాయి.కేవలం స్తుతి మాత్రమే కాకుండా అమ్మవారి లీల ఉంది .'కవిరాజవిరాజితం'అనే ఛందస్సులోకూఉంటాయి.అదేవిధంగాదుర్గాదేవికిలు కూడా ఇందులో చెప్పబడుతూ కారి లీల, తత్త్వం, గుణం,మహిమ.
భారతదేశంలో అమ్మవారి వాజ్మయంతో పరిచయం ఉన్న ప్రతివారికి మహిషాసురమంలో స్తోత్రం తెలిసినదే.ముఖ్యంగాసోతసాహిత్యంలోనూ,సంగీతప్రపంచంలోనూకూడాఈస్తోత్రానికిచాలాప్రసిద్ధిఉంది.ఈసోతంవింటుంటేనేఒకవిధమైన ఉద్వేగం,భకికలుగుతూ ఉంటాయి. అలాంటి శబజాలం ఇందులోని ప్రత్యేకత. ఈస్తోత్రాన్ని చదువుతున్నప్పుడు వచ్చే ఆ గమనంలోనే ఒక శక్తి స్ఫురణ కలుగుతుంది.దీనికివాడిన ఛందస్సుగొప్పతనమది.సంస్కృత భాషలో ఛందస్సు, పదజాలం, మంత్రశక్తి, భావనాశక్తి ఈ నాలుగింటి చేతస్తోత్రాలుసామాన్య జనులలోకికూడా చొచ్చుకుపోయాయి. ఇంత ప్రఖ్యాతి చెందిన ఈ స్తోత్రాన్నిసరియైన భావం తెలుసుకుని ఉచ్చరిస్తే మరింతగాసత్ఫలితాలను పొందగలం.ఇందులో ప్రతి శబ్దం కూడా మంత్రమయమే.మంత్రము అంటేశక్తికలిగినశబ్దమని అర్థం. ఇది పఠించినా,శ్రవణంచేసినా కూడాదివ్యమైన అనుగ్రహం లభిస్తుంది. అటువంటి దేవతానుగ్రహంకలిగించే ఈస్తోత్రాన్నిఆదిశంకరభగవత్పాదులవారురచించారని ఎక్కువప్రసిద్ధిలో ఉంది.చాలామంది పెద్దలు కూడా దాన్నే విశ్వసిస్తూఉన్నారు. ఈ స్తోత్రం ఆదిశంకరకృతం కాదని శ్రీరామకృష్ణకవి అనే అమ్మవారి ఉపాసకుడు రచించాడని కొందరు సాహితీవేత్తలు, పరిశోధకులు తేల్చి చెప్పిన విషయం రచించినా ఈ స్తోత్రంలో ఉన్న దివ్యత్వం మాత్రం అనితర సాధ్యం. శ్రీ రామకృష్ణ కవిగారు దుర్గా మంత్రసిద్ధుడు. కేవలం భావుకత, పదజాలా చమత్కారం... వీటివల్ల స్తోత్రానికిఅందమైన భావం రావచ్చు కానీ శకికవిత్వం , సామాన్య శక్తి కాకుండా మంత్రశక్తి నిక్షిప్తమై ఉంది. 'కవిరాజవిరాజురచింపబడినస్తుతిఇది.దుర్గామంత్రరహస్యాలన్నీఈస్తోత్రంలోకనబడుతూఉంటాయిసంబంధించినచరిత్ర,ఆ చరిత్రలోఉన్నసూక్ష్మాంశాలు కూడా ఉన్నాయి.కేవలం స్తుతి మాత్రమే కాకుండా అమ్మవారి లీల ఉంది .'కవిరాజవిరాజితం'అనే ఛందస్సులోకూఉంటాయి.అదేవిధంగాదుర్గాదేవికిలు కూడా ఇందులో చెప్పబడుతూ కారి లీల, తత్త్వం, గుణం,మహిమ.
© 2017,www.logili.com All Rights Reserved.