సత్సంకల్పాలను సిద్దిoపజేసుకొనే సఫలీకృత జన్మనిచ్చిన నా తల్లి దండ్రులు శ్రీ మతి కాశీన అన్నపూర్ణ, శ్రీ విశ్వనాదం గార్లకు నమస్సుమాంజలి. నన్ను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దిన నా గురుదేవులు శ్రీమాన్ ఆరవెల్లి లక్ష్మి నారాయణాచార్యులు వారికీ పాదాభివందనం.
శాక్తేయ భక్తి మార్గంలో ఇది నానుండి వెలువడిన 6 వ గ్రంథం. మిగిలినవి ఏవనగా 1. ఆదిపరాశక్తి 2. శ్రీ లక్ష్మికటాక్షం 3. శ్రీవాణివికాసం, 4. దశమహావిద్యలు - క్షేత్రాలు 5. జగమంతా జగన్మాత
విదేశాలలో కూడా అచ్చటచ్చట ఆమె ఆలయాలు నిర్మించబడినాయి. 101 ఆలయాల విశేషాలతో భక్తుముందు ఆమెను సాక్షాత్కరింపచేసేదే " వేదజనని గాయత్రీ" గ్రంథo. నా చిరు ప్రయత్నంలో ఏమైనా దోషములుంటే క్షమించగలరు.
శ్రీ గాయత్రీ దేవి కరుణాకటాక్షలు మనందరి పై ప్రసరించాలని ప్రార్థిస్తూ .................
- కాశీన వెంకటేశ్వరరావు.