Suryanamaskhara kalpha

Rs.200
Rs.200

Suryanamaskhara kalpha
INR
MANIMN3501
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

విజ్ఞాపనము, పుణ్యాహవాచనము, కర్మణః పుణ్యాహవాచనము, స్నానసజ్కల్ప విధి, . నవగ్రహ శాంతి విధి, హామవిధి, శతరుద్రీయము, గర్భాధానము, పుంసవనము, సీమతోన్నయనము, జాతకర్మ, నామకరణము, సూర్యావలోకనము, నిష్క్రమణ ప్రయోగము, ఉపవేశనవిధి, అన్నప్రాశనము, ప్రతి వార్షిక అబ్దపూర్త్యుత్సవ విధి, చూడాకర్మ విధి, అక్షరారమ్భవిధి, ఛురికాబద్దనవిధి, ఉపవస్త్ర పరిధానవిధి, లగ్నపత్రికాలేఖన విధి, వివాహకార్యక్రమ ప్రారమ్భవిధి, కుద్యేముహూర్తలేఖనవిధి, వర వధూకరణ విధి, అంకురారోపణ విధి, కులదేవతాహ్వానము, నాందీదేవతాహ్వానము, మంగలాష్టక-నవగ్రహ మంగలాష్టక లగ్యాష్టక-చూర్ణికలు, హరిరాణీ స్థాపనవిధి, వివాహే ప్రధాన విధి, గౌరీపూజా విధి, పాణిగ్రహణ ప్రకరణము (వరస్య గణపతిపూజా పుణ్యాహవాచన, రక్షాసూత్ర

భాసికాదిధారణము, మధుపర్మప్రదానము, మహాసంకల్పము, కన్యాదాన విధి, సుముహూర్త విధి, యుగచ్ఛిద్రాభిషేచనము, మాంగల్యపూజా - మాంగల్యధారణము, అక్షతారోపణము, బ్రహ్మగ్రంథి, పుష్పమాలికాధారణము, ప్రధాన, ప్రవేశ స్థాలీపాక శేషహామవిధులు - ఆశీర్వచములు), వివిధ ప్రాంతముల వివాహ ఆచారవిధులు మొదలగు సంస్కార రూపమైన సమస్త విధులు, క్రియావివరణ సహితముగా ఈ గ్రంథమున పొందుపరచి మీకు అందించగా విశేషముగా ఆదరించినారు. అందులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు.

మూల్యము: రూ.320/-లు శ్రీపాద శ్రీవల్లభలీలామృతము ప్రాచీనమైన తాళపత్రములనుండి లభించిన సంస్కృతమూలమునకు తెలుగు అనువాద అపూర్వగ్రంథరాజము. పరమ పవిత్రమైన శ్రీ పీఠికాపుర క్షేత్రమున అవతరించిన శ్రీదత్త ప్రథమావతారమైన శ్రీపాద శ్రీ వల్లభస్వామివారి సంపూర్ణ జీవితచరిత్ర. ఈ గ్రంథము శ్రీపాదులవారే స్వయముగా శ్రీకాశీనాథపండితరూపమునుధరించి దేవరాయుల అను భక్తునకు ఉపదేశించిన గ్రంథము. ఇందు 49 అధ్యాయములలో శ్రీపాదశ్రీవల్లభులు చూపిన అనేకలీలలు యధాతధముగా ద్విభాష్యం సుబ్రహ్మణ్యశర్మచే తెలుగులోనికి అనువదించ బడినది. ఈ గ్రంథమును పారాయణ చేసినవారికి సర్వాభీష్టములు సిద్ధించును. ప్రస్తుతము తెలుగు, మరాఠి భాషలలో లభించుచున్నది. పంచవర్ణ చిత్రములతో సుమారు 400 మల్టీకలర్ పేజీలతో సిద్ధమైన ఈ పుస్తకము ఆస్తికులైన ప్రతి ఒక్కరూ పూజాగృహమున ఉంచి పూజించి నిత్యపారాయణ చేయవలసిన గ్రంథము. వివరములకు మాతో సంప్రదించవచ్చును.

విజ్ఞాపనము, పుణ్యాహవాచనము, కర్మణః పుణ్యాహవాచనము, స్నానసజ్కల్ప విధి, . నవగ్రహ శాంతి విధి, హామవిధి, శతరుద్రీయము, గర్భాధానము, పుంసవనము, సీమతోన్నయనము, జాతకర్మ, నామకరణము, సూర్యావలోకనము, నిష్క్రమణ ప్రయోగము, ఉపవేశనవిధి, అన్నప్రాశనము, ప్రతి వార్షిక అబ్దపూర్త్యుత్సవ విధి, చూడాకర్మ విధి, అక్షరారమ్భవిధి, ఛురికాబద్దనవిధి, ఉపవస్త్ర పరిధానవిధి, లగ్నపత్రికాలేఖన విధి, వివాహకార్యక్రమ ప్రారమ్భవిధి, కుద్యేముహూర్తలేఖనవిధి, వర వధూకరణ విధి, అంకురారోపణ విధి, కులదేవతాహ్వానము, నాందీదేవతాహ్వానము, మంగలాష్టక-నవగ్రహ మంగలాష్టక లగ్యాష్టక-చూర్ణికలు, హరిరాణీ స్థాపనవిధి, వివాహే ప్రధాన విధి, గౌరీపూజా విధి, పాణిగ్రహణ ప్రకరణము (వరస్య గణపతిపూజా పుణ్యాహవాచన, రక్షాసూత్ర భాసికాదిధారణము, మధుపర్మప్రదానము, మహాసంకల్పము, కన్యాదాన విధి, సుముహూర్త విధి, యుగచ్ఛిద్రాభిషేచనము, మాంగల్యపూజా - మాంగల్యధారణము, అక్షతారోపణము, బ్రహ్మగ్రంథి, పుష్పమాలికాధారణము, ప్రధాన, ప్రవేశ స్థాలీపాక శేషహామవిధులు - ఆశీర్వచములు), వివిధ ప్రాంతముల వివాహ ఆచారవిధులు మొదలగు సంస్కార రూపమైన సమస్త విధులు, క్రియావివరణ సహితముగా ఈ గ్రంథమున పొందుపరచి మీకు అందించగా విశేషముగా ఆదరించినారు. అందులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. మూల్యము: రూ.320/-లు శ్రీపాద శ్రీవల్లభలీలామృతము ప్రాచీనమైన తాళపత్రములనుండి లభించిన సంస్కృతమూలమునకు తెలుగు అనువాద అపూర్వగ్రంథరాజము. పరమ పవిత్రమైన శ్రీ పీఠికాపుర క్షేత్రమున అవతరించిన శ్రీదత్త ప్రథమావతారమైన శ్రీపాద శ్రీ వల్లభస్వామివారి సంపూర్ణ జీవితచరిత్ర. ఈ గ్రంథము శ్రీపాదులవారే స్వయముగా శ్రీకాశీనాథపండితరూపమునుధరించి దేవరాయుల అను భక్తునకు ఉపదేశించిన గ్రంథము. ఇందు 49 అధ్యాయములలో శ్రీపాదశ్రీవల్లభులు చూపిన అనేకలీలలు యధాతధముగా ద్విభాష్యం సుబ్రహ్మణ్యశర్మచే తెలుగులోనికి అనువదించ బడినది. ఈ గ్రంథమును పారాయణ చేసినవారికి సర్వాభీష్టములు సిద్ధించును. ప్రస్తుతము తెలుగు, మరాఠి భాషలలో లభించుచున్నది. పంచవర్ణ చిత్రములతో సుమారు 400 మల్టీకలర్ పేజీలతో సిద్ధమైన ఈ పుస్తకము ఆస్తికులైన ప్రతి ఒక్కరూ పూజాగృహమున ఉంచి పూజించి నిత్యపారాయణ చేయవలసిన గ్రంథము. వివరములకు మాతో సంప్రదించవచ్చును.

Features

  • : Suryanamaskhara kalpha
  • : Dwibhasyam Subramanya Sastri
  • : Dwibhasyam Subramanya Sastri brothers
  • : MANIMN3501
  • : Paperback
  • : 2021 3rd Edition
  • : 277
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Suryanamaskhara kalpha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam