ఈ గ్రంథ రచయిత కీర్తిశేషులు డా. ముంజులూరి నరసింహరావుగారు, ప్రసిద్ధ విద్వాంసులు, సంస్కృత పండితులు. ఆయనతోనాకు సుమారు 15 సంవత్సరాలుగా పరిచయము ఉంది. భగవంతుని యందు అత్యంత భక్తి శ్రద్దలుగల మీరు ఉత్తమ యోగసాధకులు. పెక్కు శాస్త్రములు ఆంగ్లేయములోను, తెలుగులోను రచించారు. నాకు వారితోడి సాంగత్యము భక్తిశ్రద్దలతో సాదరంగా సాగినది. తొలుత నేను ఆయనవద్ద మా అక్క ప్రోద్బలంతో శిష్యునిగా చేరాను. వారానికి ఒకసారి వారి దగ్గర కొన్ని శాస్త్రములు అభ్యసించాను. ఆయనవద్ద విష్ణుసహస్ర నామముతో మొదలుపెట్టి, సంధ్యావందనము, అగ్నికార్యము, పురుషసూక్తము, భగవద్గిత, నమకం - చమకం ఇత్యాది అభ్యసించాను. అయన ప్రోత్సాహంతో గురుదేవులు శ్రీ పరమహంస యోగానందగారి క్రియాయోగదీక్ష తీసుకొనిదానిని కొనసాగిస్తున్నాను . అయన పలుమెళుకువలు తెలిపి సాధన స్థిరముగ చేయుటకు నా వెనువెంట నిలిచారు. నా కుటుంబ సభ్యులుకూడా ఈ యోగ సాధన చేయుచున్నారు.
- డా. మంజులూరి నరసింహారావు