భారతీయ జ్యోతిశ్శాస్త్ర విజ్ఞానము, ప్రపంచ విజ్ఞానములలో అగ్రగణ్యము. ఈ శాస్త్రమును వశిష్ట, కశ్యప గర్గాది మహామునులు 18 మంది భూలోకమున విస్తరింపజేసిరి. సంహితాగ్రంథములు కూడా 18 కలవు. అనేక కారణములవలన మనకిప్పుడు ఐదారు సంహితలు మాత్రమే లభించుచున్నవి. వీనిలో ప్రధానమైనది వశిష్ట సంహిత. దీనినే జగ్నమోహణ గ్రంథమందురని తొలి అధ్యాయము 3వ శ్లోకములో చెప్పబడినది.
జ్యోతిష విజ్ఞాన భాస్కరులు, వస్తుకళానిధి, స్వర్ణాభిషేక విరాజితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు అగు బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రిగారు అస్మద్గురువర్యులు. వారి ఆశీర్బలముతో నేనీ గ్రంథమును యధామతిగా తెలుగులోనికి అనువదించితిని. వారి పాదపద్మములకు సదా భక్తి పూర్వక శతాధిక వందనములు.
- మారేపల్లి రామవీరేశ్వర శర్మ
భారతీయ జ్యోతిశ్శాస్త్ర విజ్ఞానము, ప్రపంచ విజ్ఞానములలో అగ్రగణ్యము. ఈ శాస్త్రమును వశిష్ట, కశ్యప గర్గాది మహామునులు 18 మంది భూలోకమున విస్తరింపజేసిరి. సంహితాగ్రంథములు కూడా 18 కలవు. అనేక కారణములవలన మనకిప్పుడు ఐదారు సంహితలు మాత్రమే లభించుచున్నవి. వీనిలో ప్రధానమైనది వశిష్ట సంహిత. దీనినే జగ్నమోహణ గ్రంథమందురని తొలి అధ్యాయము 3వ శ్లోకములో చెప్పబడినది. జ్యోతిష విజ్ఞాన భాస్కరులు, వస్తుకళానిధి, స్వర్ణాభిషేక విరాజితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు అగు బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రిగారు అస్మద్గురువర్యులు. వారి ఆశీర్బలముతో నేనీ గ్రంథమును యధామతిగా తెలుగులోనికి అనువదించితిని. వారి పాదపద్మములకు సదా భక్తి పూర్వక శతాధిక వందనములు. - మారేపల్లి రామవీరేశ్వర శర్మ© 2017,www.logili.com All Rights Reserved.