Vemparala Bharadwaj on 18.02.2018
ఇంజినీరింగు, వైద్య విద్యలు లాంటి కొన్నింటినే వెనకేసుకొస్తున్న ఈకాలములో తెలుగు భాష, భాషాశాస్త్రములు అధ్యయనము చేసి, కృషి, పట్టుదల కలిగియుంటే యెన్ని శిఖరాలైనా అధిరోహించవచ్చు అని నిరూపించారు కృష్ణమూర్థి వారు. మధ్యమధ్యలో కాస్త పొడిగించినట్టు ఉన్నప్పటికీ, యెంతో ఈథరం యువకులకు విశిష్టముగా ప్రేరణను, ప్రొత్సాహాన్ని కలిగింపజేసే ఒక ఆదర్శమూర్తి ఆత్మకథ. తప్పక చదవాలి!