ప్రపంచ ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి భాషాశాస్త్రంలో పి.హెచ్.డి పట్టా పొందారు. దాదాపు పాతికేళ్ళపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ భాషాశాస్త్ర శాఖ లో ఆచార్యులుగా పనిచేసారు.దేశ,విదేశాలల్లో వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేశారు.
విద్యా, పరిశోధన వ్యాసంగాన్ని, పాలన బాధ్యతలను వైరుధ్యం లేకుండా నడిపిన అరుదైన విద్యవేత్తలలో చెప్పుకోవలసినవారు క్రిష్ణముర్తిగారు.
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి జీవిత చరిత్ర వారి మాటల్లోనే .........
ప్రపంచ ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి భాషాశాస్త్రంలో పి.హెచ్.డి పట్టా పొందారు. దాదాపు పాతికేళ్ళపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ భాషాశాస్త్ర శాఖ లో ఆచార్యులుగా పనిచేసారు.దేశ,విదేశాలల్లో వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేశారు. విద్యా, పరిశోధన వ్యాసంగాన్ని, పాలన బాధ్యతలను వైరుధ్యం లేకుండా నడిపిన అరుదైన విద్యవేత్తలలో చెప్పుకోవలసినవారు క్రిష్ణముర్తిగారు. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి జీవిత చరిత్ర వారి మాటల్లోనే .........ఇంజినీరింగు, వైద్య విద్యలు లాంటి కొన్నింటినే వెనకేసుకొస్తున్న ఈకాలములో తెలుగు భాష, భాషాశాస్త్రములు అధ్యయనము చేసి, కృషి, పట్టుదల కలిగియుంటే యెన్ని శిఖరాలైనా అధిరోహించవచ్చు అని నిరూపించారు కృష్ణమూర్థి వారు. మధ్యమధ్యలో కాస్త పొడిగించినట్టు ఉన్నప్పటికీ, యెంతో ఈథరం యువకులకు విశిష్టముగా ప్రేరణను, ప్రొత్సాహాన్ని కలిగింపజేసే ఒక ఆదర్శమూర్తి ఆత్మకథ. తప్పక చదవాలి!
© 2017,www.logili.com All Rights Reserved.