Madan Mohan on 22.07.2019
చదువుతుంటే జీవితాల్ని చూసినట్టు, అంత మన కళ్ళముందు జరుగుతున్నట్టు , మనల్ని అందులో లీనామయ్యేలా చేశాయి కథలు. రచయిత ఇండ్ల చంద్ర శేఖర్ గారికి నా అభినందనలు, మంచి కథల్ని మాకు రుచి చూపించినందుకు. ఇదొక అద్భుతమైన కథల పుస్తకం. విశాలాంధ్ర వసరికి ధన్యవాదాలు ఒక మంచి రచయితని పరిచయం చేదినందుకు.