Rangula Chikati

By Chandrasekhar Indla (Author)
Rs.100
Rs.100

Rangula Chikati
INR
MANIMN0565
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                    ఈ కధల్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇండ్ల చంద్రశేఖర్ అనే రచయితని నేను ఎరగను. అతడి కధల్ని నేను చదవలేదు. కొన్ని అంతర్జాల పత్రికల్లోనూ, రెండో మూడో ఆదివారం దిన పత్రికల్లోనూ వచ్చినట్లుంది. అతడు ఎలా ఉంటాడో తెలీదు. ఎక్కడి వాడో తెలీదు. ఏ ప్రాంతాన్ని పరిచయం చేస్తున్నాడో తెలీదు. ఏ జీవితాన్ని తెలుగు పాఠకుల కళ్ళ ముందు బొమ్మ కటిస్తున్నాడో తెలీదు. మొత్తం మీద పన్నెండు కధలు నా చేతిలోకొచ్చి చేరేయి. ఆఫీసు పని వత్తిది, ఇటీవల కాలపు సమస్యలు - కధల్ని ఒక్కొక్కటి చదివేసరికి నెల - ఈ నాలుగు మాటలు రాయడానికి మరికాసిన రోజులు - 

                                                    చంద్రశేఖర్ ది ఒంగోలు పక్కనుండే కందులూరు పల్లె నుంచి వచ్చిన వాడు. హైదరాబాద్ లో స్థిరపడినట్టుంది. ఈ కధల్లో చిత్రించిన వాతావరంణం, జీవితం, నా ముందు రూపు కట్టిన అనేక పాత్రలు, జీవితం చుట్టూ అల్లుకున్న సమస్త భావోద్రేకాలు - ఈ కధలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి కలల్లో నడిపిస్తాయి, సెంటిమెంటుని పండిస్తాయి, వీర ఆగ్రహాన్ని, ఆవేశాన్ని రగిలిస్తాయి.

                                                                         -చంద్రశేఖర్ ఇండ్ల. 

                                                    ఈ కధల్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇండ్ల చంద్రశేఖర్ అనే రచయితని నేను ఎరగను. అతడి కధల్ని నేను చదవలేదు. కొన్ని అంతర్జాల పత్రికల్లోనూ, రెండో మూడో ఆదివారం దిన పత్రికల్లోనూ వచ్చినట్లుంది. అతడు ఎలా ఉంటాడో తెలీదు. ఎక్కడి వాడో తెలీదు. ఏ ప్రాంతాన్ని పరిచయం చేస్తున్నాడో తెలీదు. ఏ జీవితాన్ని తెలుగు పాఠకుల కళ్ళ ముందు బొమ్మ కటిస్తున్నాడో తెలీదు. మొత్తం మీద పన్నెండు కధలు నా చేతిలోకొచ్చి చేరేయి. ఆఫీసు పని వత్తిది, ఇటీవల కాలపు సమస్యలు - కధల్ని ఒక్కొక్కటి చదివేసరికి నెల - ఈ నాలుగు మాటలు రాయడానికి మరికాసిన రోజులు -                                                      చంద్రశేఖర్ ది ఒంగోలు పక్కనుండే కందులూరు పల్లె నుంచి వచ్చిన వాడు. హైదరాబాద్ లో స్థిరపడినట్టుంది. ఈ కధల్లో చిత్రించిన వాతావరంణం, జీవితం, నా ముందు రూపు కట్టిన అనేక పాత్రలు, జీవితం చుట్టూ అల్లుకున్న సమస్త భావోద్రేకాలు - ఈ కధలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి కలల్లో నడిపిస్తాయి, సెంటిమెంటుని పండిస్తాయి, వీర ఆగ్రహాన్ని, ఆవేశాన్ని రగిలిస్తాయి.                                                                          -చంద్రశేఖర్ ఇండ్ల. 

Features

  • : Rangula Chikati
  • : Chandrasekhar Indla
  • : Visalandra Publications
  • : MANIMN0565
  • : Paperback
  • : 2019
  • : 127
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 22.07.2019 5 0

చదువుతుంటే జీవితాల్ని చూసినట్టు, అంత మన కళ్ళముందు జరుగుతున్నట్టు , మనల్ని అందులో లీనామయ్యేలా చేశాయి కథలు. రచయిత ఇండ్ల చంద్ర శేఖర్ గారికి నా అభినందనలు, మంచి కథల్ని మాకు రుచి చూపించినందుకు. ఇదొక అద్భుతమైన కథల పుస్తకం. విశాలాంధ్ర వసరికి ధన్యవాదాలు ఒక మంచి రచయితని పరిచయం చేదినందుకు.


Discussion:Rangula Chikati

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam