ఎలక్ట్రానిక్స్ 1887 లో ఎలెక్ట్రాన్ అనే ఎలిమెంటరీ పార్టికల్ ఉనికి గుర్తించడం ద్వారా ఆవిర్భవించింది. దీనిని ఒక బ్రిటిష్ సైంటిస్ట్ జి జి దాంప్సన్ అనే నోబెల్ ప్రైజ్ విజేత కనుగొన్నాడు. తరువాత 1904 లో జూన్ ఎ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త ట్రయోడ్ వాక్యూం ట్యూబ్ తయారు చేయడం ద్వారా ఏంప్లిఫికేషన్ కి నాంది పలికాడు. ఆ తరువాతే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చాలా వేగంగా అభివృద్ధిని సాధించడం ప్రారంభించింది. 1906 లో గ్రీన్ లీఫ్ విట్టియర్ పికర్డ్ అనే సంస్థ సిలికాన్ డయోడ్ పేటెంట్ తీసుకుంది.
ఇలా దీని ఆవిర్భావం జరిగిన తరువాత డయోడ్ లు, ట్రయోడ్ లు ఉపయోగించి 1907 నుండి 1927 మధ్యలో రేడియో కనుగొనబడింది. అలాగే మేజర్ ఎడ్వర్డ్ హోవార్డ్ ఆరం స్ట్రాంగ్ 1920 లో సూపర్ హెటిరోడ్ యిన్ రిసీవర్, 1925 లో టెలివిజన్, అలాగే ఫీల్డ్ ఎఫెక్టివ్ డివైజ్ లు కనుగొనబడినాయి. 1933లో మాడ్యులేషన్ ప్రక్రియ, 1940లో రాడార్ కనిపెట్టబడింది. అలాగే ఎలెక్ట్రానిక్స్ గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకంలో కలవు.
ఎలక్ట్రానిక్స్ 1887 లో ఎలెక్ట్రాన్ అనే ఎలిమెంటరీ పార్టికల్ ఉనికి గుర్తించడం ద్వారా ఆవిర్భవించింది. దీనిని ఒక బ్రిటిష్ సైంటిస్ట్ జి జి దాంప్సన్ అనే నోబెల్ ప్రైజ్ విజేత కనుగొన్నాడు. తరువాత 1904 లో జూన్ ఎ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త ట్రయోడ్ వాక్యూం ట్యూబ్ తయారు చేయడం ద్వారా ఏంప్లిఫికేషన్ కి నాంది పలికాడు. ఆ తరువాతే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చాలా వేగంగా అభివృద్ధిని సాధించడం ప్రారంభించింది. 1906 లో గ్రీన్ లీఫ్ విట్టియర్ పికర్డ్ అనే సంస్థ సిలికాన్ డయోడ్ పేటెంట్ తీసుకుంది. ఇలా దీని ఆవిర్భావం జరిగిన తరువాత డయోడ్ లు, ట్రయోడ్ లు ఉపయోగించి 1907 నుండి 1927 మధ్యలో రేడియో కనుగొనబడింది. అలాగే మేజర్ ఎడ్వర్డ్ హోవార్డ్ ఆరం స్ట్రాంగ్ 1920 లో సూపర్ హెటిరోడ్ యిన్ రిసీవర్, 1925 లో టెలివిజన్, అలాగే ఫీల్డ్ ఎఫెక్టివ్ డివైజ్ లు కనుగొనబడినాయి. 1933లో మాడ్యులేషన్ ప్రక్రియ, 1940లో రాడార్ కనిపెట్టబడింది. అలాగే ఎలెక్ట్రానిక్స్ గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకంలో కలవు.© 2017,www.logili.com All Rights Reserved.