80/20 Sutram

By Richard Koch (Author)
Rs.399
Rs.399

80/20 Sutram
INR
MANIMN4780
In Stock
399.0
Rs.399


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

80/20 ర్యాప్ సాంగ్

మీకు తెలుసా? 80/20తో ర్యాప్ సాంగ్ ఉన్న సంగతి. అది అచ్చు వ్యాట్ మో 'జీ జాక్సన్' తరహాలో సాగుతుంది. పాప్ సాంగ్ మాదిరిగా మూడు నిముషాల పాటు సాగే ఈ పాటను ఆసక్తిగల వారు www. richardkoch.net లో వినవచ్చు. ఆ పాటలో ఉన్న అంశాన్ని అటూ ఇటూ కొన్ని మార్పులు చేసి ఈ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని దిగువ అందచేస్తున్నాను.

రిచర్డ్ కోచ్ ఒక వ్యాపారి, అతను ఒక జీవన సత్యాన్ని కనుగొన్నాడు. అది ఒక బృహత్తర ప్రణాళిక.

దాని గురించి పుస్తకం రాశారు. అది సూపర్ హిట్టయ్యింది.

అది నిశ్చలమైంది. న్యాయబద్ధమైంది.

80/20 దాని పేరు

అది నేర్పే పాఠాలు మీకు ప్రాణశక్తిని అందిస్తాయి.

ప్రశాంతంగా కూర్చుని ఈ గేయాన్ని వినండి.

పూర్తయ్యేలోపు మీ ఆలోచనలకు కొత్త వెలుగొస్తుంది.

80/20 సూత్రం విజయానికి మూలం

80/20 సూత్రం తక్కువతో ఏదో సాధించటం నేర్పే మార్గం

80/20 సూత్రం విజయానికి మూలం..............

80/20 ర్యాప్ సాంగ్ మీకు తెలుసా? 80/20తో ర్యాప్ సాంగ్ ఉన్న సంగతి. అది అచ్చు వ్యాట్ మో 'జీ జాక్సన్' తరహాలో సాగుతుంది. పాప్ సాంగ్ మాదిరిగా మూడు నిముషాల పాటు సాగే ఈ పాటను ఆసక్తిగల వారు www. richardkoch.net లో వినవచ్చు. ఆ పాటలో ఉన్న అంశాన్ని అటూ ఇటూ కొన్ని మార్పులు చేసి ఈ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని దిగువ అందచేస్తున్నాను. రిచర్డ్ కోచ్ ఒక వ్యాపారి, అతను ఒక జీవన సత్యాన్ని కనుగొన్నాడు. అది ఒక బృహత్తర ప్రణాళిక. దాని గురించి పుస్తకం రాశారు. అది సూపర్ హిట్టయ్యింది. అది నిశ్చలమైంది. న్యాయబద్ధమైంది. 80/20 దాని పేరు అది నేర్పే పాఠాలు మీకు ప్రాణశక్తిని అందిస్తాయి. ప్రశాంతంగా కూర్చుని ఈ గేయాన్ని వినండి. పూర్తయ్యేలోపు మీ ఆలోచనలకు కొత్త వెలుగొస్తుంది. 80/20 సూత్రం విజయానికి మూలం 80/20 సూత్రం తక్కువతో ఏదో సాధించటం నేర్పే మార్గం 80/20 సూత్రం విజయానికి మూలం..............

Features

  • : 80/20 Sutram
  • : Richard Koch
  • : Manjul Pablication House
  • : MANIMN4780
  • : paparback
  • : 2017
  • : 371
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:80/20 Sutram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam