భావన
రానున్న సంవత్సరాలలో భారతదేశములో ఒక చమత్కారము జరగబోతున్నది. మీరందరు ఆ చమత్కారాన్ని దర్శిస్తారు. వీలైతే మీరు కూడా అందులో పాలు పంచుకుంటారు. లేకపోతే పేపర్స్లో వాటిల్లో చదివి ఫలానా రోజు మాస్టారు చెప్పారు అని గుర్తు చేసుకుంటారు. ఆ చమత్కారం ఏమిటంటే రానున్న కొన్ని సంవత్సరాలలో భారతదేశము ఖచ్చితంగా ప్రపంచానికి ఆదర్శప్రాయంగా తయారవుతుంది. ఆ రోజు కోసమే గత 200ల సంవత్సరాల నుండి హిమాలయాలలో ఉన్న ఋషి కూటమి పనిచేస్తున్నది. మీ కళ్ళముందే ఈ మార్పు జరగబోతోంది. ఆ మార్పు ఏంటంటే భారతదేశము ప్రపంచానికి మూడు రంగాలలో మార్గదర్శనం చేయబోతోంది. ఇపుడే చేస్తోంది కాని ఇంకా బయటకు రాలేదు. రానున్న కొన్ని సంవత్సరాలలో అది బయటకు వస్తుంది. మొట్టమొదట విద్యా ప్రణాళికలో మార్పు వస్తుంది. విద్యా ప్రణాళికలో ఆధ్యాత్మిక విద్య లేక యోగవిద్య బి.ఎస్సి లెవల్స్ నుంచి చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ గా పరిగణింపబడుతుంది. ఈ సబ్జెక్ట్ పి.హెచ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి చాలా విశేషమైన గౌరవము లభిస్తుంది. భారతదేశం ఎడ్యుకేషన్ రంగంలో ముఖ్యంగా యోగవిద్యలో ముందుంటుంది. అది వచ్చేసింది కాని భారతదేశంలో రాలేదు. విదేశాలలో ముఖ్యంగా అమెరికాలో................
భావన రానున్న సంవత్సరాలలో భారతదేశములో ఒక చమత్కారము జరగబోతున్నది. మీరందరు ఆ చమత్కారాన్ని దర్శిస్తారు. వీలైతే మీరు కూడా అందులో పాలు పంచుకుంటారు. లేకపోతే పేపర్స్లో వాటిల్లో చదివి ఫలానా రోజు మాస్టారు చెప్పారు అని గుర్తు చేసుకుంటారు. ఆ చమత్కారం ఏమిటంటే రానున్న కొన్ని సంవత్సరాలలో భారతదేశము ఖచ్చితంగా ప్రపంచానికి ఆదర్శప్రాయంగా తయారవుతుంది. ఆ రోజు కోసమే గత 200ల సంవత్సరాల నుండి హిమాలయాలలో ఉన్న ఋషి కూటమి పనిచేస్తున్నది. మీ కళ్ళముందే ఈ మార్పు జరగబోతోంది. ఆ మార్పు ఏంటంటే భారతదేశము ప్రపంచానికి మూడు రంగాలలో మార్గదర్శనం చేయబోతోంది. ఇపుడే చేస్తోంది కాని ఇంకా బయటకు రాలేదు. రానున్న కొన్ని సంవత్సరాలలో అది బయటకు వస్తుంది. మొట్టమొదట విద్యా ప్రణాళికలో మార్పు వస్తుంది. విద్యా ప్రణాళికలో ఆధ్యాత్మిక విద్య లేక యోగవిద్య బి.ఎస్సి లెవల్స్ నుంచి చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ గా పరిగణింపబడుతుంది. ఈ సబ్జెక్ట్ పి.హెచ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి చాలా విశేషమైన గౌరవము లభిస్తుంది. భారతదేశం ఎడ్యుకేషన్ రంగంలో ముఖ్యంగా యోగవిద్యలో ముందుంటుంది. అది వచ్చేసింది కాని భారతదేశంలో రాలేదు. విదేశాలలో ముఖ్యంగా అమెరికాలో................© 2017,www.logili.com All Rights Reserved.