ద కాజల్ బాడీ
మానవునికి దేహం ఏర్పడటానికి, కోశాలు ఏర్పడటానికి, కేంద్రాలు ఏర్పడటానికి మూలమైన అణువులను పర్మనెంట్ ఆటమ్స్ అని అంటాము. ఒక పరిభాషలో చెప్పాలంటే మూలమైన బీజాలు అని చెప్పవచ్చు. మానవునికి 3 పర్మనెంట్ ఆటమ్స్ ఉన్నాయి. ఈ మూడు పర్మనెంట్ ఆటమ్స్ కూడా కాజల్ బాడీ నందు నిక్షిప్తం అయి ఉన్నాయి. ఒక పర్మనెంట్ ఆటమ్, ఒక శరీరాన్ని లేక ఒక కోశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుంది. తనే కేంద్రం అయి ఆ శరీరం యొక్క వ్యాపకత్వాన్ని చూసుకుంటుంది. ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్ ద్వారా, దాని యొక్క ఉత్తేజం ద్వారా ఫిజికల్ బాడీ అనేది ఏర్పడింది. ఫిజికల్ బాడీకి ఒకే ఒక మూలకణం ఉంది, అదే మీ ఫిజికల్ బాడీకి ఆధారం. నీ ఫిజికల్ బాడీలో ఏ మార్పు సంభవించినా, ఈ పర్మనెంట్ ఆటమ్ మాత్రం మార్పు చెందదు.................
ద కాజల్ బాడీ మానవునికి దేహం ఏర్పడటానికి, కోశాలు ఏర్పడటానికి, కేంద్రాలు ఏర్పడటానికి మూలమైన అణువులను పర్మనెంట్ ఆటమ్స్ అని అంటాము. ఒక పరిభాషలో చెప్పాలంటే మూలమైన బీజాలు అని చెప్పవచ్చు. మానవునికి 3 పర్మనెంట్ ఆటమ్స్ ఉన్నాయి. ఈ మూడు పర్మనెంట్ ఆటమ్స్ కూడా కాజల్ బాడీ నందు నిక్షిప్తం అయి ఉన్నాయి. ఒక పర్మనెంట్ ఆటమ్, ఒక శరీరాన్ని లేక ఒక కోశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుంది. తనే కేంద్రం అయి ఆ శరీరం యొక్క వ్యాపకత్వాన్ని చూసుకుంటుంది. ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్ ద్వారా, దాని యొక్క ఉత్తేజం ద్వారా ఫిజికల్ బాడీ అనేది ఏర్పడింది. ఫిజికల్ బాడీకి ఒకే ఒక మూలకణం ఉంది, అదే మీ ఫిజికల్ బాడీకి ఆధారం. నీ ఫిజికల్ బాడీలో ఏ మార్పు సంభవించినా, ఈ పర్మనెంట్ ఆటమ్ మాత్రం మార్పు చెందదు.................© 2017,www.logili.com All Rights Reserved.