చాణక్యుల శిష్యరికంలో లక్ష్యశుద్ధి లేని స్థితి నుంచి ప్రపంచలోకెల్లా ధనవంతుడుగా ఎదిగిన, ఒక ఆధునిక యువకుడితో - పయనం. వాణిజ్య విజయానికి సంస్కృతము, ప్రాచీన భారతీయ శాస్త్రాలు చదువుమని ప్రేరేపించే పయనం. ఈ పుస్తకంలోని ఏ ఒక్క పాత్రకూ పేరు లేకపోవడం విశేషం. ఈ కథ మిమ్ములనూ, మీ జీవన యానాన్ని గురించి చెబుతుంది. మీరు చదువుతూ ఉండగా, మీలోని చాణక్యులను వెలికి తెచ్చే ప్రయత్నంలో మీరు కూడా కథానాయకుడి బాటలో నడవడం మీరే గమనించుతారు. ఈ పుస్తకం తల్లిదండ్రులు, యువకులు, వాణిజ్యవేత్తలు, విద్వాంసులు, సమానమైన ఆసక్తితో సులువుగా చదవవచ్చు. ఈ పుస్తకం అందరికోసం, మిమ్ములను ఆలోచింపజేసే పుస్తకం. మీలోని చాణక్యను కనుగొన్న దాకా ఈ పుస్తకం కింద పెట్టకండి.
చాణక్యుల శిష్యరికంలో లక్ష్యశుద్ధి లేని స్థితి నుంచి ప్రపంచలోకెల్లా ధనవంతుడుగా ఎదిగిన, ఒక ఆధునిక యువకుడితో - పయనం. వాణిజ్య విజయానికి సంస్కృతము, ప్రాచీన భారతీయ శాస్త్రాలు చదువుమని ప్రేరేపించే పయనం. ఈ పుస్తకంలోని ఏ ఒక్క పాత్రకూ పేరు లేకపోవడం విశేషం. ఈ కథ మిమ్ములనూ, మీ జీవన యానాన్ని గురించి చెబుతుంది. మీరు చదువుతూ ఉండగా, మీలోని చాణక్యులను వెలికి తెచ్చే ప్రయత్నంలో మీరు కూడా కథానాయకుడి బాటలో నడవడం మీరే గమనించుతారు. ఈ పుస్తకం తల్లిదండ్రులు, యువకులు, వాణిజ్యవేత్తలు, విద్వాంసులు, సమానమైన ఆసక్తితో సులువుగా చదవవచ్చు. ఈ పుస్తకం అందరికోసం, మిమ్ములను ఆలోచింపజేసే పుస్తకం. మీలోని చాణక్యను కనుగొన్న దాకా ఈ పుస్తకం కింద పెట్టకండి.© 2017,www.logili.com All Rights Reserved.