Chanakya Tantram

By Dr B V Pattabhiram (Author)
Rs.75
Rs.75

Chanakya Tantram
INR
EMESCO1000
In Stock
75.0
Rs.75

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             భారతీయ సమాజ నిర్మాణంలోనే కాదు. ప్రపంచ సమాజ నిర్మాణంలో చాణక్యుని అర్థశాస్త్రం నిర్వహించిన పాత్ర ఎంత ముఖ్యమైందో చెప్పడానికి అనేక ప్రపంచ భాషల్లోకి ఆ గ్రంథం అనువదించబడడమే నిదర్శనం. రాజు, రాజ్యం, పాలనావ్యవస్థ, సమాజం, వ్యక్తులు వీటి మధ్య ఓ సమన్వయాన్ని సాధించడానికి గొప్ప దిశానిర్దేశాన్ని చేసింది ఈ గ్రంథం. రాజులు, రాజ్యాలు పోయాయి. మన చుట్టూ కొత్త వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. ఆ వ్యవస్థలకి చాణక్యుడి సూత్రాలు అన్వయింపజేస్తూ ఈ గ్రంథ రచన చేశారు డా బి వి పట్టాభిరాం.

Features

  • : Chanakya Tantram
  • : Dr B V Pattabhiram
  • : Emesco Publishers
  • : EMESCO1000
  • : Paperback
  • : 2017
  • : 150
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chanakya Tantram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam